IT Returns 2024: ఉద్యోగులంతా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేపనిలో ఉన్నారు. జూలై 31లోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సూచనలు పాటిస్తే భారీగా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
No Tax Income: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా. ఒకవేళ చేయకుంటే ఈ సూచనలు మీ కోసమే. కొన్ని రకాల సంపాదనలపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే ఐటీ రిటర్న్స్ పైల్ చేసే ముందు ఆ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
Income tax Alert: బ్యాంకు లావాదేవీలపై ఎప్పటికప్పుుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ లావాదేవీలపై ఇన్‌కంటాక్స్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. ఏడాదిలో ఎన్ని లావాదేవీలు, ఎంతమొత్తంలో జరుగుతున్నాయనేది పరిశీలిస్తుంటుంది. ఎక్కడైనా తేడా అన్పిస్తే వెంటనే నోటీసులు పంపిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IT Warning: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఆసన్నమైంది. ఉద్యోగులు ఫామ్ 16 చేతికి అందగానే రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ నేపధ్యంలో ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది. మే నెలాఖరులోగా ఆ పని పూర్తి చేయకుంటే అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.
Old vs New Tax Regime: కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైపోయింది. ప్రస్తుతం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం. అదే సమయంలో అందుబాటులో ఉన్న రెండు ట్యాక్స్ రెజీమ్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునేందుకు వీలుంది. మరి ఎవరు దేన్ని ఎంచుకోవాలనేదే ఆసలు ప్రశ్న. దానికి సమాధానం మీ కోసం..
IT Returns 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం వచ్చేసింది. మరి కొద్దిరోజుల్లో కంపెనీలు ఫామ్ 16 జారీ చేస్తాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే ఇది తప్పనిసరి. అసలు ఫామ్ 16 అంటే ఏమిటి, ఇందులో ఏయే అంశాలుంటాయనేది తెలుసుకుందాం..
Inheritance Tax: ఇన్‌కంటాక్స్ విషయంలో ఇండియాలో ఉన్న చట్టాలు నిజంగా ట్యాక్స్ పేయర్లకు ఫ్రెండ్లీ అనే చెప్పాలి. ఆదాయంపైనే కాకుండా వారసత్వంగా వచ్చే ఆస్థులపై కూడా ట్యాక్స్ విధించే దేశాలున్నాయి. అదే వారసత్వ ట్యాక్స్ లేదా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ ఇండియాలో ఉందా లేదా..
IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఇన్‌కంటాక్స్ పోర్టల్ ఓపెన్ అయింది. ఫామ్ 16 చేతికి అందగానే ఉద్యోగుల ఐటీ రిటర్న్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Old vs New Tax Regime: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంతో పాటు డిక్లరేషన్ ఇచ్చే టైమ్ కూడా. మరి అందుబాటులో ఉన్న రెండు ట్యాక్స్ విధానాల్లో ఏది ఎవరు ఎంచుకుంటారనేది ముందుగా తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలు మీ కోసం..
Income Tax Benefits: దేశంలో ఇన్‌కంటాక్స్ అనేది అత్యంత కీలకమైంది. ఆదాయాన్ని బట్టి ట్యాక్స్ మారుతుంటుంది. అదే సమయంలో కొన్ని సేవింగ్ ప్లాన్స్‌పై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Income tax vs TDS: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఉద్యోగస్థులు ఐటీఆర్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. అంతకంటే ముందే ఇన్‌కంటాక్స్ ప్రూఫ్స్ సమర్పించాలా లేదా ఓసారి చెక్ చేసుకోండి. లేకపోతే ఏప్రిల్ నెల జీతం భారీగా కట్ అయిపోగలదు.
Zakat Calculation: యావత్ ప్రపంచ ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నడుస్తోంది. ఉపవాస దీక్షలు చివరిదశలో ఉన్నాయి. రంజాన్ అంటే కేవలం ఉపవాసాలు ఆచరించడమే కాదు...తప్పనిసరిగా చెల్లించాల్సిన ట్యాక్స్ ఒకటుంది. అదే జకాత్. అసలీ జకాత్ అంటే ఏంటో తెలుసుకుందాం.
Income Tax: ట్యాక్స్ పేయర్లకు ఇది కీలకమైన సమయం. ఇన్‌కంటాక్స్ ప్రూఫ్స్ సమర్పించకపోతే జీతం నుంచి భారీగా ట్యాక్స్ కట్ అవుతుంటుంది. ఒక్కోసారి ట్యాక్స్ ప్రూఫ్స్ సమర్పించినా పరిమితి సరిపోకుంటే ట్యాక్స్ కట్ అవుతుంది. అందుకే ట్యాక్స్ మినహాయింపులకు సంబంధించిన ఈ టిప్స్ తప్పకుండా తెలుసుకోవాలి.
Tax Saving tips: ఉద్యోగస్తులకు జీతాలు పెరిగేకొద్దీ ట్యాక్స్ కోత దిగులు పట్టుకుంటుంది. మార్చ్ నెల వచ్చిందంటే చాలు భారీగా ఇన్‌కంటాక్స్ కట్ అవుతుంటుంది. అయితే కొన్ని సూచనలు పాటిస్తే మీ ఆదాయం 10 లక్షల రూపాయలున్నా సరే ట్యాక్స్ ఆదా చేయవచ్చంటున్నారు నిపుణులు.
Income tax Saving Options: ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం ముగియనుంది. ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలనేదే ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ ఆలోచన. ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ ఆదా చేసుకునే సౌలభ్యం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇంకా ఇతర మార్గాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా
Tax Saving Tips: మార్చ్ నెల నడుస్తోంది. ట్యాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్యమైన నెల ఇది. ఇన్‌కంటాక్స్ ప్రూఫ్స్ సమర్పించాల్సిన సమయం. లేకపోతే జీతం నుంచి భారీగా ట్యాక్స్ కోత ఉంటుంది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లు ఐదు తప్పులు లేదా పొరపాట్లు చేయకూడదు. లేకపోతే ట్యాక్స్ మూల్యం పెరిగిపోతుంది.
Tax Free Incomes: ట్యాక్స్ పేయర్లు ఎప్పటికప్పుడు ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి కీలక విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఎలాంటి ఆదాయంపై ట్యాక్స్ ఉంటుంది, ఎలాంటి వాటిపై ఆదాయం ఉండదనే విషయంపై అవగాహన తప్పకుండా ఉండాలి.
Income Tax Notices: ఉద్యోగులు, వ్యాపారులుకు బిగ్ అలర్ట్. ఇన్‌కంటాక్స్ శాఖ త్వరలో నోటీసులు జారీ చేయనుంది. నోటీసులు ఎవరికి, ఎందుకు పంపిస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
PPF Deadline: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్ లలో పెట్టుబడి పెట్టినవారికి ముఖ్య గమనిక. మార్చ్ 31లోగా అంటే మరో 40 రోజుల్లోగా ఈ పని పూర్తి చేయకుంటే మీ ఎక్కౌంట్ ఫ్రీజ్ కాగలవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Income Tax Relaxation: సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్య తరగతి ప్రజలకు నిరాశే మిగిలింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను వర్గాలకు ఎటువంటి ఊరట లభించలేదు. కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం ప్రశంసలు కురిపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.