Ileana pregnant news: టాలీవుడ్ నటి ఇలియాన మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమె తాజాగా, ఇన్ స్టాలో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Ileana Divorce: ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ అంటే.. ఇలియానా పేరు తప్పకుండా గుర్తొచ్చేది. పోకిరి లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సినిమాలలో సైతం నటించింది ఈ సుందరి. అయితే కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా సినిమాలకు దూరమై.. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్‌ని గడుపుతోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ గురించి వస్త్వంలో కొన్ని రూమర్స్ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి.
Ileana: ఇలియానా గురించి కొత్తగా ఇంట్రడ్యూస్ అవసరం లేదు. వైవియస్ చౌదరి చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవదాస్' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి సినిమాతో నెంబర్ వన్ హీరోయిన్గా టాలీవుడ్ తెరను ఏలింది. తాజాగా పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా తన బిడ్డకు కారకుడైన ప్రియుడును ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేనంటూ వ్యాఖ్యలు చేసింది.
Harish Shankar: ప్రస్తుతం సూపర్ హిట్ అవసరమైన మన మాస్ మహారాజా రవితేజ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో తన తదుపరి సినిమా చెయ్యనున్నారని కొద్దిరోజులుగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఒక షాకింగ్ వార్త తెలిసింది. అదేమిటో ఒకసారి చూద్దాం
Ileana D'cruz Baby Bump గోవా బ్యూటీ ఇలియానా తాజాగా అందరినీ తన బేబీ బంప్‌తో ఆశ్చర్యపరిచింది. ఇలియానా తన గర్భాన్ని చూపిస్తూ తన ప్రెగ్నెన్సీ రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేసింది. ఈ మధ్య ఇలియానా బీచులో బికినీ అంటూ సందడి చేస్తూ వచ్చింది.
Ileana Dcruz Pregnancy గోవా బ్యూటీ ఇలియానా గత వారం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గోవా సుందరి తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఆమె అసలు గర్భంతో ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇంతకీ నిజంగానే ఆమె గర్భం దాల్చిందా? అన్నది అనుమానంగా మారింది.
Ileana D'cruz Pregnant ఇలియానా తాజాగా వేసిన పోస్ట్‌ను చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. తాను తల్లి కాబోతోన్నట్టుగా పరోక్షంగా చెబుతూ ఓ పోస్ట్ వేసినట్టు అనిపిస్తోంది. ఇక ఇలియానా తల్లి కాబోతోందా? అంటూ నెటిజన్లు రకరకాల ప్రశ్నలతో ఆరా తీస్తున్నారు.
Heroine Ileana DCruz shares Chubby Pictures in lehanga. బాలీవుడ్ రాపర్ బాద్షాతో కలిసి ఇలియానా డిక్రూజ్ ఓ వీడియో సాంగ్ చేశారు. ఇందులో గోవా బ్యూటీ చాలా హాట్‌గా ఉన్నారు.
Ileana D'cruz Bikini Picture: కత్రినా కైఫ్ సోదరుడితో ప్రేమలో ఉందంటూ వార్తల్లోకి ఎక్కిన ఇలియానా తాజాగా తన బికినీ ఫోటో షేర్ చేసి ఆసక్తి రేకెత్తించింది. బీచ్ వెకేషన్ కి వెళ్లి బికినీలో ఫోటో తీసుకుని షేర్ చేయకపోతే కిక్కేముంది అంటూ బీచ్ లో బికినీతో దిగిన ఫోటో ని షేర్ చేసి ఇలియానా కాక రేపింది.
Indian Heroines Health Problems. దీపికా పదుకొనే తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ధైర్యంగా అందరితో పంచుకుంది. కెమెరా ముందు ఏడ్చి అందరినీ కదిలించిన కొద్దిమంది తారల్లో ఆమె కూడా ఒకరు.
Ileana Tollywood Re entry: గోవా హాట్ బ్యూటీ ఇలియానా మరోసారి టాలీవుడ్‌కు వస్తోంది. బాలీవుడ్లో అదృష్టం వరించకపోవడంతో తెలుగు పరిశ్రమలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. అది కూడా మాస్ రాజా రవితేజ సరసన నటించేందుకు సిద్ధమైందని సమాచారం.
Ileana D'Cruz's Maldives date : ప్రస్తుతం ఇలియానా మాల్దీవుల్లో విహరిస్తోంది. అక్కడి బీచ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. వైట్ బికినీలో స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టేస్తోంది ఇలియానా. ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజెన్స్‌ను ఖుషీ చేస్తోంది ఈ అమ్మడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.