Ileana: న్యూ ఇయర్ వేళ గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్..


Ileana pregnant news: టాలీవుడ్ నటి ఇలియాన మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమె తాజాగా, ఇన్ స్టాలో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
 

1 /6

దేశ మంతట కూడా న్యూయర్ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన ఇన్ స్టాలో ఆసక్తికర వీడియోను రిలీజ్ చేసి మరీ అందరికి కొత్త ఏడాది విషెస్ చెప్పారు.   

2 /6

నటి ఇలియానా.. తన ఇన్ స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దానిలో తన బిడ్డతో గతేడాది ఎంత బిజీగా ఉన్నారో రాసుకొచ్చారు .అదే విధంగా నటి ఇలియాన పెళ్లికి ముందు మొదటి సారి ప్రెగ్నెంట్ అయ్యింది. ఆతర్వాత బిడ్డపుట్టాక.. మైఖేల్ డోలాన్ ను పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే.  

3 /6

2023 లో పుట్టిన బిడ్డకు ఫినిక్స్ అని పేరు పెట్టుకున్నారు. అయితే..  ఇలియాన మాత్రం కొన్ని రోజులుగా ఫ్యామిలీతో బిజీగా ఉంటున్నట్లు తెలుస్తొంది. అదే విధంగా.. తాజాగా.. ఆమె మరోసారి ప్రెగ్నెంట్ దాల్చినట్లు హింట్ ఇచ్చే విధంగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టినట్లు తెలుస్తొంది.  

4 /6

దీంతో అభిమానులు మాత్రం ఇలియానకు న్యూ ఇయర్ విషెస్ తో పాటు.. రెండు సారి ప్రెగ్నెన్సీపై కూడా కామెంట్లు చేస్తున్నారు.  అయితే.. ఆమె మరికొన్ని రోజుల్లో మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తొంది.  దీంతో అభిమానులు మాత్రం హెల్త్  జాగ్రత్తగా చూసుకొ అంటున్నారంట.  

5 /6

ఇలియానా ఇటీవల..  తేరే క్యా హోగాలవ్లీ,  దో ఔర్ దో ప్యార్.. మూవీస్ లో చేసినట్లు తెలుస్తొంది. తెలుగులో దేవదాసుతో ఒక రేంజ్ లో ఈ నటి స్టార్ డమ్ సంపాదించుకుంది.   

6 /6

మరల పోకిరీలో మహేష్ బాబు సరసన కూడా చేసింది. ఈ క్రమంలో గతంలో పెళ్లికి ముందే లవర్ తో ప్రెగ్నెన్సీ రావడం, పిల్లాడు పుట్టడం ఆ సమయంలో ఆమె కాస్తంత నెగెటివ్ గా ట్రోల్స్ కు గురైనట్లు తెలుస్తొంది. ప్రస్తుతం మాత్రం.. ఇలియానా రెండో బిడ్డకు వెల్ కమ్ చెప్తున్నట్లు తెలుస్తొంది.