Cowin Portal: కరోనా సంక్రమణ నేపధ్యంలో ఆరోగ్య సేతు యాప్..వ్యాక్సినేషన్ నేపధ్యంలో కోవిన్ పోర్టల్. ప్రజలకు చాలా చేరువయ్యాయి. ఇకపై కోవిన్ పోర్టల్ 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో రానుంది. మరోవైపు కోవిడ్ వేరియంట్ల గుర్తింపు కోసం 17 లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి.
ICMR on Lockdown: దేశంలో కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తోంది. రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టాయి. ఈ నేపధ్యంలో ఐసీఎంఆర్ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయమంటున్నారు.
AP CM Ys Jagan Letter: ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ కీలకాంశాల్ని లేవనెత్తారు. ఆక్సిజన్ సరఫరా, కేటాయింపులతో సహా..వ్యాక్సిన్ పేటెంట్ డీ లైసెన్సింగ్ విషయంపై మాట్లాడారు. ప్రదాని మోదీకు లేఖ రాశారు. లేఖలో ఇంకా ఏం రాశారంటే..
ICMR On Black Fungus: COVID-19 బాధితులలో Mucormycosis అనే అనే నల్లటి ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించారు. తొలి దశలోనే దీన్ని గుర్తించకపోతే కంటి చూపు పోతుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ICMR కరోనా పేషెంట్లలో ఈ వ్యాధిని పరీక్షించాలని చెబుతున్నాయి.
ICMR Guidelines RT-PCR Tests: ఇటీవలి కాలంలో ఆర్టీ-పీసీఆర్(RT-PCR) టెస్టులు అధికంగా పెరిగిపోయాయని, దాని వల్ల ల్యాబోరేటరీలపై పని భారం పెరిగిందని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజాగా మరికొన్ని సూచనలు చేసింది.
Covaxin Efficacy: మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ సామర్ధ్యం మరోసారి రుజువైంది. భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని..కొత్త రకం వైరస్‌లను విజయవంతంగా ఎదుర్కొంటోందని తేలింది.
దేశంలో కోవిడ్ మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కొన్ని రోజులనుంచి ప్రతిరోజూ 15 నుంచి 18 వేల కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.
దేశంలో ఇటీవల కాలంలో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. నిత్యం 18వేలకు పైగా నమోదవుతున్న కేసులు కాస్త.. సోమవారం 12వేలకే పరిమితమయ్యాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో భారీగా నమోదైన కేసులు, మరణాల సంఖ్య.. కొన్నిరోజులుగా భారీగా తగ్గింది. తాజాగా బుధవారం కూడా 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
New COVID-19 Strain In India Updates: భారత్‌లో రెండు కరోనా వైరస్ వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆమోదం తెలపడంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త వైరస్ స్ట్రెయిన్ సైతం ఆందోళనను రేకెత్తిస్తోంది.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు కొన్నిరోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా సోమవారం కూడా 16వేల కేసులే నమోదయ్యాయి.
Corona vaccination: భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకోనుంది.
భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నమోదైన కోవిడ్ కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా స్వల్పంగా నమోదవుతోంది.
Covaxin India: కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది భారతీయులకు శుభవార్త చెబుతూ.. భారత ప్రభుత్వం కరోనా టీకా అత్యవసర వినియోగానికి అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ICMR ఛీఫ్ బలరామ్ భార్గవ కీలక ప్రకట చేశారు. భారతీయ వ్యాక్సిన్ చాలా శక్తివంతమైనది అని ఆయన తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.