highest paying government jobs: మనం ప్రైవేటు సంస్థలు లక్షల్లో కోట్లలో సంపాదించినా.. గవర్నమెంట్ ఉద్యోగిగా సంపాదించడంలో ఉన్న తృప్తి మరే ఇరత జాబుల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. . మన దేశంలో అత్యధిక జీతం చెల్లించే 10 ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటో చూద్దాం..
IAS Transfers: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అనూహ్యంగా అధికారుల బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం లభించింది.
UPSC Mains Result 2022: ఈ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూ రౌండ్ కి ఎంపిక అవుతారు అనే విషయం తెలిసిందే. 2023 ఆరంభంలో యూపీఎస్సీ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. త్వరలోనే యూపీఎస్సీ ఇంటర్వ్యూ తేదీలు సైతం వెల్లడించే అవకాశం ఉంది.
Highest Paid Jobs: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని ఉద్యోగులు హోదాకే కాదు..డబ్బుల పరంగా కూడా అత్యున్నతమైనవి. ఆ ఉద్యోగంతో కలిగే ప్రయోజనాలు వింటే మీరు కూడా వదిలిపెట్టరిక. బైజూస్ అందిస్తున్న వివరాల ప్రకారం అత్యధిక జీతాలిచ్చే ఉద్యోగాలివే..
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Collector Anudeep wife delivery: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన భార్య మాధవికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించారు. అనుదీప్ నిర్ణయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా అనుదీప్ దంపతులకు అభినందనలు తెలియజేశారు.
ప్రతీ రోజు పండగే చిత్రం విజయం తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. ఈ విజయాన్ని క్యాష్ చేసుకోవడంలో విన్నర్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్.
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ నుంచి ఉత్తర్వులు ( IAS officers transfers in AP ) వెలువడ్డాయి. వీరిలో కొంతమంది ఐఏఎస్‌లకు ప్రస్తుతం ఉన్న బాధ్యతలకు తోడు అదనంగా ఇంకొన్ని కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఏపీ సర్కార్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.