Google Services: రేపట్నించి లక్షలాది ఫోన్లలో జీ మెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటివేవీ పనిచేయవు. నమ్మలేకపోతున్నారా..నిజమే. ఫోన్లు అప్‌గ్రేడ్ కాకపోతే రేపట్నించి ఇదే పరిస్థితి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Google Incognito: గూగుల్ ఇన్‌కాగ్నిటో మోడ్. గూగుల్ సెర్చింజన్లో ఓ భాగం. సెర్చ్ హిస్టరీ ఎవరి కంటపడకుండా ఉండేందుకు ఉపయోగించే పద్ధతి. అయితే ఇప్పుడు ఇన్‌కాగ్నిటో రక్షణపై ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్ ఎంతవరకూ క్షేమమో పరిశిలిద్దాం.
Google History: నిత్య జీవితంలో ఓ భాగం గూగుల్. కావల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. సమస్యను వెంటనే పరిష్కరిస్తుంది. లక్షలాది ప్రశ్నల్ని గూగుల్‌లో అణ్వేషిస్తుంటాం. ఈ గూగుల్‌లో తొలిసారిగా వెతికిన పదమేంటి, ఎలా సెర్చింగ్ ప్రారంభమైందనే వివరాల్ని తెలుసుకుందాం.
Work from Home: కరోనా మహమ్మారి నేపధ్యంలో వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ పెరిగింది. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇంటి నుంచి పనికి మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో గూగుల్ సంస్థ మాత్రం వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది.
Google: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పాత సేవల్ని వదిలేస్తూ కొత్త సేవల్ని పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Google Copy Right Dispute: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థకు భారీ షాక్ ఎదురైంది. అందరికీ కాపీరైట్ నిబంధనల్ని స్ట్రైక్ చేసే గూగుల్ స్వయంగా కాపీరైట్ వివాదంలో కూరుకుంది. భారీ జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి తెచ్చుకుంది.
New IT Rules: దేశంలో కొత్త ఐటీ నిబంధనలు పాటించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని పాటించే దిశగా నడుస్తుంటే ట్విట్టర్‌తో వార్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. తొలిసారిగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు నివేదిక వెలువరించాయి.
Summons to Google and Facebook: సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేయకుండా నివారణ చర్యలు చేపడుతోంది. ఇదే అంశంపై గూగుల్ , ఫేస్బుక్ సంస్థలకు సమన్లు జారీ అయ్యాయి.
JioPhone Next 4G smartphone launched at Reliance AGM 2021: ముంబై: రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ పేరిట మరో 4G స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని (Mukesh Ambani) ప్రకటించారు. నేడు వర్చువల్ పద్ధతిలో జరిగిన రిలయన్స్ 44వ యాన్వల్ జనరల్ మీటింగ్ వేదికగా ముఖేష్ అంబాని ఈ ప్రకటన చేశారు.
Microsoft: తెలుగు తేజానికి మరో ఘనత దక్కింది. ప్రపంచ సుప్రసిద్ధ కంపెనీలో సర్వోన్నత స్థానం దక్కింది. భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల సాధించిన మరో ఘనత ఇది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.
Shirley Temple's google doodle story: షిర్లే టెంపుల్.. 'అమెరికాలో గొప్ప నటి' అని సింపుల్‌గా చెబితే అది ఆమెను అవమానించినట్టే అవుతుంది. మూడేళ్లకే డ్యాన్సింగ్ మొదలుపెట్టి, సరిగ్గా ఆరేళ్లు ఉన్నప్పుడే డజన్‌కి పైగా సినిమాల్లో బాల నటిగా ఔరా అనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న షిర్లే టెంపుల్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా ఇంకా ఏదో మిగిలిపోయినట్టే ఉంటుంది.
Google: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌పై భారీ జరిమానా విధించారు. ఆ సంస్థపై వచ్చిన ఆరోపణలు రుజువైనందున ఫ్రాన్స్ గూగుల్ సంస్థపై పెద్దఎత్తున జరిమానా విధించింది. వ్యాపార విధానంలో మార్పులకు అంగీకరించింది. వివరాలిలా ఉన్నాయి..
Gmail New Feature: నిత్య జీవితంలో జీ మెయిల్ అనేది ఓ భాగంగా మారిపోయింది. పోటీ ప్రపంచంలో బెస్ట్ కమ్యూనికేషన్ సర్వీస్ ఇది. వాట్సప్ లాంటివి ఎన్ని ఉన్న జీ మెయిల్ ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది గూగుల్.
Google Photos Fee Storage: ఎప్పటికప్పుడూ మార్పులు గమనిస్తున్న నెటిజన్స్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమకు ప్రత్యామ్నాయాన్ని సైతం తెలుసుకుని సమస్యల బారిన పడకుండా నడుచుకుంటున్నారు. డేటా స్టోరేజ్ పరిమితి మించితే జూన్ 1 నుంచి నగదు చెల్లించాల్సి ఉంటుంది.
Google Pay users can send money from US to India: ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కి మరింత చేరువవుతున్న గూగుల్ పే యాప్ తాజాగా అమెరికాలోని యూజర్స్ కోసం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పే యాప్ యూజర్స్ ఇకపై అమెరికా నుంచి భారత్, సింగపూర్లలో ఉన్న ఇతర గూగుల్ యూజర్లకు ఇబ్బందులు లేకుండా ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ (Money transfer) చేసే సౌకర్యాన్ని అందించింది.
Work from Home: కరోనా మహమ్మారి కారణంగా ప్రాచుర్యంలో పొందింది ఒక్కటే. అది వర్క్ ఫ్రం హోం. కార్పొరేట్, ఉద్యోగులకు ఇద్దరికీ ఈ కాన్సెప్ట్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. వర్క్ ఫ్రం హోంలో గూగుల్ సంస్థకు ఎంత లాభమొచ్చిందో తెలుసా
Google and Microsoft: ఇండియాలో కరోనా వినాశకర పరిస్థితులపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి. సహాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. కోవిడ్ సంక్షోభంలో నలిగిపోతున్న దేశానికి సహాయం అందించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు ముందుకొచ్చారు. వైద్య పరికరాల కొనుగోలుకు ఆర్దిక సహాయం అందించనున్నారు.
Google Maps Dark Theme Feature | ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. రాత్రిపగలూ అనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నాంటాం. అయితే దీని వల్ల కంటిచూపు, కంటి పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కనుక గూగుల్ మ్యాప్స్ డార్క్ మోడ్ థీమ్ తీసుకొచ్చింది.
మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నారా, అయితే డేటా ఏమవుతుందని ఆలోచిస్తున్నారా? భయపడవద్దు.. అదృష్టవశాత్తూ మీ Android ఫోన్‌ను రిమోట్‌గా కనుగొని గుర్తించవచ్చు. ఫోన్‌ను లాక్ చేయడం మరియు మొత్తం డేటాను తొలగించడం కూడా సాధ్యమవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.