Google Lens:ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ప్రవేశపెట్టిన ఫోటో రికగ్నైజేషన్ నూతన ఫిచర్‌తో వినియోగదారులకు సేవలందించనుంది. దీనిని డెస్క్‌టాప్ వెర్షన్లో యూజర్లకు పరిచయం చేయనున్నారు.
ప్లే స్టోర్ లో యాప్‌లు విడుదలైనప్పటి నుంచి అప్డేట్ కాకపోవడంతో వాటిలోని భద్రతాపరమైన లోపాల కారణంగా యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు సులువుగా సేకరిస్తున్నారట. ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.
Google Questions: ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి గూగుల్ ఓ మంచి వేదిక. గూగుల్ అంటేనే ఓ అరుదైన అవకాశంగా భావిస్తారు చాలామంది. అసలు చాలామందికి గూగుల్ ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయనే ఆసక్తి కూడా ఉంటుంది. గూగుల్ ఇంటర్వ్యూల్లో వివిధ సందర్భాల్లో అడిగిన పలు ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ప్రశ్నల్లో ఓ 20 ప్రశ్నల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Google vs Goats: ప్రపంచంలో తెలియని ప్రతి ప్రశ్నకు సమాధానం గూగుల్. నిత్య జీవితంలో అంతలా భాగమైన గూగుల్ మేకల్ని అద్దెకు తీసుకుందట. మేకలకు..గూగుల్‌కు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా..నిజమే..చూద్దామా అదేంటో
Google Sampriti Yadav: బీహార్‌లోని పాట్నా నగరానికి చెందిన సంప్రీతి యాదవ్ అనే 24 ఏళ్ల అమ్మాయి 2022 ఫిబ్రవరి 14న టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌లో చేరబోతోంది. ఇందుకోసం ఆమె 50 ఇంటర్వ్యూలకు అటెండ్ అయింది.
Google New Logo: ప్రముఖ బ్రౌజింగ్ యాప్ గూగుల్ క్రోమో లోగోలో మరోసారి మార్పులు చేరాయి. అప్పుడప్పుడూ లోగో మారుస్తుండే గూగుల్ 8 ఏళ్ల తరువాత స్వల్ప మార్పులు చేసింది. ఆ మార్పులేంటనేది గుర్తు పట్టగలరా లేదా
Girls Google Searching: మనకు తెలియని విషయాలను పరిశోధించేందుకు ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా అనేక రకాల విశేషాల గురించి రోజుకు కొన్ని కోట్లకుపైగా విశ్లేషణలు జరుగుతాయి. కానీ, అలాంటి గూగుల్ ద్వారా అమ్మాయిలు ఎక్కువగా ఏఏ విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారో ఇటీవలే ఓ సర్వే పేర్కొంది. దాదాపుగా 17 శాతం మంది టీనేజర్లు సెక్స్ గురించి సెర్చ్ చేశారట. ఇంతకీ ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
Jourey of Sundar Pichai: తమిళనాడులోని మధురైలో జన్మించి.. ఎన్నో కష్టాలు పడి స్టాన్ఫోర్డ్ యూనివర్సీటిలో చదువుకుని.. ఇప్పుడు గూగుల్ సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ లైఫ్ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. తాజాగా పద్మభూషణ్‌కు ఎంపికైన సుందర్ పిచాయ్ జర్నీపై ఓ లుక్కేయండి.
Operating System: ప్రముఖ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంస్థలకు భారత ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే దీనికి కారణంగా ఉంది.
IMD Top Companies: ప్రపంచంలో పటిష్ఠ కంపెనీలుగా టెస్లా, గూగుల్ సంస్థలు నిలుస్తాయని ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ నివేదిక వెలువరించింది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన కంపెనీలు లేకపోవడం గమనార్హం. కారణమేంటంటే..
Google Warning: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరించింది. మీ ఫోన్స్‌లో ఆ యాప్‌లు ఉంటే వెంటనే డిలీట్ చేయాలని కోరుతోంది. ఆ యాప్స్ ఏంటి..కారణమేంటనేది తెలుసుకుందాం.
2022 జనవరి 10 నుంచి వర్క్‌ఫ్రమ్ హోం పాలసీకి ముగింపు పలకాలని గూగుల్ నిర్ణయించింది. అయితే 'ఒమిక్రాన్' వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో జనవరి 10 నాటికి నెలకొనే పరిస్థితులను సమీక్షించాకే నిర్ణయం తీసుకుంటామని గూగుల్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులతో చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది.
Google Pay New Rules: గూగుల్ పే వినియోగదారులకు ఇది ఒక ముఖ్య గమనిక. గూగుల్ ఆధారిత పేమెంట్స్ విషయంలో గూగుల్ కొత్త విధానం జారీ చేస్తోంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సిందేనంటోంది.
Google Additional Security: గూగుల్ మరింత సెక్యూర్ కానుంది. వినియోగదారులకు అదనపు భద్రత చేకూరుస్తోంది. ఇక గూగుల్ లాగిన్ కావాలంటే రెండు దశల ధృవీకరణ తప్పనిసరిగా మారింది. మరో రెండ్రోజుల్లో కొత్త విధానం అమల్లోకి రానుంది.
Google New Feature: ఏదొచ్చిన రాకపోయినా ఇంగ్లీషు వస్తే చాలు ఎక్కడికెళ్లైనా బతికేయొచ్చంటారు. ప్రపంచవ్యాప్తంగా కామన్ లాంగ్వేజ్ కావడంతో ఆ భాషకు అంత క్రేజ్. అందుకే గూగుల్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.
Gmail servers down in India: జీమెయిల్ డౌన్ అయిన తీరు సరిగ్గా వారం రోజుల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఏడు గంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ (Facebook, whatsapp, Instagram down) సర్వర్స్ డౌన్ అయిన ఉదంతాన్ని మళ్లీ గుర్తుచేసింది.
ప్రపంచ వ్యాప్తంగా, కొన్ని యాప్స్ యూసర్లకు తెలియకుండా డబ్బులు లాగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు గూగుల్ 136 యాప్ లను నిషేదించింది. కానీ 'ప్లేస్టోర్' నుండి ఈ యాప్ లను తొలగించకపోవటం గమనార్హం.
Google vs EU Regulatory Dispute: గూగుల్ వర్సెస్ యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ వివాదం ముదురుతోంది. యాపిల్ మార్కెట్‌ను ఎందుకు విస్మరిస్తున్నారంటూ గూగుల్ ఈయూ నియంత్రణ సంస్థలపై మండిపడుతోంది.
Google Birthday 2021: గూగుల్ సోమవారం తన 23వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని గుర్తు చేయడానికి, సెర్చ్ ఇంజిన్ దాని హోమ్‌పేజీలో డూడుల్‌తో వచ్చింది. యానిమేటెడ్ డూడుల్‌లో 23 అని వ్రాసిన కేక్ ఉంది, గూగుల్ లో L కి బదులుగా పుట్టినరోజు క్యాండిల్ ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.