Nikola Tesla Airport: టేకాఫ్ అవుతున్న సమయంలో పలు వస్తువులకు తగిలి విమానం దెబ్బతింది. అలాగే ఎగరడంతో పెద్ద రంధ్రం ఏర్పడింది.. దీంతో విమానంలోని ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బెంబేలెత్తిపోయారు.
Good News to Employees: ఉద్యోగులకు శుభవార్త. వారంలో కేవలం నాలుగు రోజులే పని చేయాల్సి ఉంది. మిగతా రోజులంతా మీ ఇష్టం. నాలుగంటే నాలుగు రోజుల పనిదినాలు కల్పిస్తూ కొన్ని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగుల పనిదినాలు, పని గంటలు పెంచాలని భావిస్తున్న ఈ తరుణంలో జర్మనీలో ఉద్యోగులకు అతి తక్కువ పనిదినాలు అమలు చేయాలని పలు కంపెనీలు నిర్ణయించడం విశేషం.
Asia Berlin Summit 2023: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ - 2023 సదస్సుకి హాజరు కావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి నిర్వాహకులు ఆహ్వానం పలికారు.
Plance Collide: రెండు విమానాలు ఢీ కొనడం..క్రాష్ అవడం ఎప్పుడైనా చూశారా..ఘటనలో ఇద్దరు పైలట్స్ దుర్మరణం పాలవగా..కెమేరాల రికార్డైన ఈ దృశ్యం వైరల్ అవుతోంది.
Prime Minister Narendra Modi on Sunday arrived in Germany to attend the G7 summit. In a video posted by news agency ANI, PM Modi landed in Germany to a welcome music by the Bavarian band
BMW New Model Car: బీఎండబ్ల్యూ. సూపర్ లగ్జరియన్ హైటెక్ కార్లలో నెంబర్‌వన్ బ్రాండ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల శకం నడుస్తుండటంతో బీఎండబ్ల్యూ సరికొత్త మోడల్ మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. ఆ మోడల్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ కారులో కొన్ని ప్రత్యేకతలున్నాయి..అవేంటో తెలుసుకుందామా
Afghanistan: ఒకప్పుడు దేశానికి ఐటీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఇంటింటికీ తిరిగి పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు. ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీపై లుక్కేయండి.
Flights to Maldives, Germany and Canada: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన పలు దేశాలు ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు (Corona second wave) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ ఆంక్షలను సడలిస్తున్నాయి.
Travel Ban lifted for Indians: డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కోవిడ్19 కేసులు నమోదవుతున్నా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి.
ఇప్పుడైతే ప్రపంచం అరచేతిలోకొచ్చేసింది. సుదీర్ఘ సందేశాలు..సుదూర తీరాల్నించి రెప్పపాటు కాలంలో ముందుంటున్నాయి. మరి ఒకప్పుడు ఎలా ఉండేది. పావురాలపై ఆధారపడేవారు. అటువంటి ఓ సందేశమే ఇప్పుడు బయటపడింది. అదేంటో చూద్దామా..
రష్యాకు చెందిన ప్రతిపక్ష నేత ఆలెక్సి నవాల్నీ ( Alexei Navalny ) కి చెందిన తాజా చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) చక్కర్లు కొడుతున్నాయి.
India vs China: ఇండో చైనా సరిహద్దులో ( Indo china border ) తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్‌కు రష్యా నుంచి సహకారం అందుతుందా ? ఇవాళ మాస్కోలో జరిగిన రష్యన్ డే పరేడ్‌లో ( Russian victory day parade ) భారత ఆర్మీ పాల్గొనడం దేనికి సంకేతాలిస్తోంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గత 10 రోజుల క్రితం వరకు భయంకరంగా విజృంభించిన తరవాత తమ దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉన్నట్లు జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ రేటు
కరోనావైరస్ మహమ్మారిపై ప్రస్తుత ఆందోళన, తద్వారా పరిణామాలపై తీవ్ర కలత చెంది వచ్చే ఆర్థిక పతనాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాని నేపథ్యంలో జర్మనీలోని, హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ ఆత్మహత్య చేసుకున్నాడు. షెఫర్ (54) శనివారం రైల్వే ట్రాక్ సమీపంలో చనిపోయాడని, వైస్‌బాడెన్ ప్రాసిక్యూషన్ కార్యాలయ వర్గాల ప్రకారం ఆత్మహత్యయే చేసుకుని ఉంటాడని నమ్ముతున్నట్లు అన్నారు.
గూడ్స్ వాహనాలు కాకుండా నాలుగు చక్రాల వాహనాలకు (ప్రైవేటు కార్లు) పెట్రోలు, డీజిల్‌లను ఒకే ధరకు అమ్మడం సాధ్యమవుతుందా? కాదా? అని తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
జర్మనీ నియంత, నాజీల పార్టీ వ్యవస్థాపకుడు హిట్లర్ 1945లో ఆత్మహత్య చేసుకొని చనిపోలేదని.. ఆయన ఓడలో అర్జెంటీనా వెళ్లిపోయాడని.. ఆ తర్వాత అంటార్కిటికాలో మంచుకొండల మధ్య కొన్నాళ్లు తలదాచుకున్నాడని వచ్చిన కథనాలను ఫ్రెంచి శాస్త్రవేత్తలు కొందరు ఖండించారు.
పంజాబ్ రాష్ట్రంలో పలు దాడులు జరిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్థానిక నేరస్తుల సహాయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.