Tractor Rally Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున (జనవరి 26) జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో (Farmers Tractor Rally) పాల్గొని అరెస్టయిన 83 మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది పంజాబ్ ప్రభుత్వం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం (Farmers protest) చేస్తున్న రైతులకు (Tractor rally) మద్దతు ప్రకటించారు సీఎం చరణ్ జీత్ చన్నీ.
Farmers protest:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఆగేలా కన్పించడం లేదు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సుదీర్ఘపోరులో భాగంగా కార్యాచరణ ప్రకటించాయి.
Delhi violence case: ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా జరిగిన హింసాత్మక ఘటనలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవాన రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Farmers protest: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన మరింత ఉధృతం కానుంది. రైతుల ఉద్యమాన్ని బలహీనపర్చే చర్యల్ని ఖండిస్తూ..దేశవ్యాప్తంగా రైల్ రోకోకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు
Farmers protest vs Twitter accounts: కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తున్న రైతుల ఆందోళనపై ఆంక్షలు విధించనున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో ట్విట్టర్ ఖాతాలపై దృష్టి పెట్టిన కేంద్రం..పెద్దఎత్తున ట్విట్టర్ ఖాతాల్ని బ్లాక్ చేయాలంటూ నోటీసులిచ్చింది.
US on New Farm Laws: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలిప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ సెలెబ్రిటీల మద్దతుతో చర్చనీయాంసమైంది. ఇప్పుడు జో బిడెన్ జత చేరారు.
Delhi Borders: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఢిల్లీని అట్టుడికించింది. గణతంత్ర దినోత్సవాల నాడు జరిగిన ఉద్రిక్తత నేపధ్యంలో..ఢిల్లీ ఇప్పుడు శత్రుదుర్బేధ్యంగా మారుతోంది.
Farmers protest: నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 24 గంటల్లోగా రహదార్లు ఖాళీ చేయాలని యూపీ ప్రభుత్వం హెచ్చరించింది.
Farmers Tractor Rally: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని రైతు సంఘాలు స్వయంగా చెబుతున్నాయి. అంటే ఏం జరుగుతున్నట్టు..
Delhi Farmers Protest: దేశ గణతంత్ర దినోత్సవాన అన్నదాతలపై లాఠీ విరిగింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. లక్షలాది రైతులు దూసుకురావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
Farmers Tractor Rally Latest Update | నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 40 రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.