SBI Alerts: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను అప్రమత్తం చేస్తూ కొత్తగా సూచనలు చేసింది. సైబర్ మోసాన్ని అరికట్టే క్రమంలో భాగంగా కొన్ని రకాల మెస్సేజ్‌ల విషయంలో హెచ్చరిస్తోంది.
Fact Check Over Govt Yojana Rs.2.67 Lakh : ప్రభుత్వ యోజనా పథకం కింద మీ బ్యాంకు ఖాతాలో రూ.2.67 లక్షలు జమ అయినట్లు మీ సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా... అయితే బీ అలర్ట్...
Factcheck on Amazon Offers: ముఖ్యంగా డి మార్ట్, అమెజాన్, బార్బిక్యూ నేషన్ వంటి సంస్థల ఫేక్ లింకులు వాట్సప్ గ్రూపుల్లో తెగ షేర్ అవుతున్నాయి. అయితే, అవి అంతలా షేర్ కావడం వెనుక ఆ లింకులు క్రియేట్ చేసిన వాళ్ల మాస్టర్ ప్లాన్ ఉంది. వాట్సప్‌లో షేర్ అవుతున్న ఆ లింక్‌లను ఇక్కడ పోస్ట్ చేస్తే జీ తెలుగు న్యూస్ పాఠకులను ఇబ్బందుల్లో పడేసినట్లు ఉంటుందని ఆ లింక్‌లను ప్రస్తావించడం లేదు.
SBI Alert: మీరు ఎస్బీఐ ఖాతాదారా? అయితే జాగ్రత్త. సైబర్ నెరగాళ్లు మీకు నకిలీ సందేశాలు పంపి ఖాతాల ఖాళీ చేయొచ్చు. అలాంటివి జరగకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడో తేలుసుకోండి.
Income tax: ఇన్‌కంటాక్స్ రిఫండ్ కోసం చాలామంది మోసపోతుంటారు. సైబర్ క్రైమ్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఇన్‌కంటాక్స్ శాఖ టాక్స్ పేయర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. రిఫండ్ కోసం వచ్చే ఇలాంటి మెస్సేజ్‌లు లేదా ఈ మెయిల్లను ఓపెన్ చేయవద్దని అంటోంది. ఒకవేళ చేస్తే..మీ అక్కౌంట్ హ్యాక్ కావచ్చంటోంది.
ఎస్బీఐ ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఎస్బీఐ పేరిట వైరల్ అవుతున్న ఫేక్ మెసేజెస్, ఫేక్ పోస్టుల విషయంలో అప్రమత్తంగా లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ గోవిందా.. గోవిందా అనుకోవాల్సిందే అని హెచ్చరించింది.
కర్ణాటక బీదర్ ప్రాంతంలో కనీవినీ ఎరుగని దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక బీదర్ ప్రాంతానికి తన స్నేహితులతో కలిసి మరో మిత్రుడిని కలవడానికి వచ్చిన ఇంజనీరుని కిడ్నాపర్‌గా భావించి అతనిపై స్థానికులు దాడి చేశారు.
రంజాన్ సందర్భంగా ప్రతీ షాపుకి వెళ్లి డబ్బులు అడుక్కోవడం కోసం మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్‌కి వచ్చిన పలువురు ట్రాన్స్జెండర్లను కిడ్నాపర్లుగా భావించి కొందరు స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఓ ట్రాన్స్‌జెండర్ మరణించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.