Coriander Green Dosa Recipe: కొత్తిమీర గ్రీన్ దోశ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఈ దోశను కొత్తిమీర ఆకులను ఉపయోగించి తయారు చేస్తారు, ఇది దీనికి ప్రత్యేకమైన ఆకుపచ్చ రంగును, రుచిని ఇస్తుంది.
Pesara Pappu Spinach Dosa: పెసరపప్పు పాలకూర దోశ అనేది ఆంధ్ర ప్రదేశ్ వంటకాల్లో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం. ఇది పెసరపప్పు, పాలకూర కొన్ని మసాలాలతో తయారు చేయబడుతుంది.
Ragi Dosa: అధిక బరువు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లో రాగి దోశ తయారు చేసుకొని తినడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలతో పాటు బరువు కూడా తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Instant Sponge Dosa Recipe: సాధారణంగా ప్రతి ఇంట్లో దోశలను తయారు చేసుకుంటారు. వీటిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ చేసే దోశలు కాకుండా ఇలా స్పాంజ్ సెట్ దోశ ట్రై చేయండి. ఇవి ఎంతో మృదువుగా, రుచికరంగా ఉండే ఒక రకమైన దోశ. ఇది తమిళనాడులో చాలా ప్రసిద్ధి. ఈ దోశను తయారు చేయడం చాలా సులభం. ఇది ఒక ఆరోగ్యకరమైన, పోషకమైన బ్రేక్ఫాస్ట్ అవుతుంది.
Palak Moongdal Dosa: పెసరపప్పు పాలకూర దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఉదయం బ్రేక్ఫాస్ట్, డైట్లో భాగంగా తినవచ్చు. పెసరపప్పు పాలకూర ఆరోగ్యకరమైన ఆహారం .
Green Dosa Recipe: కొత్తిమీర దోశ అంటే రుచికరమైన భోజనం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక పోషక ఆహారం కూడా. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Instant Dosa Recipe: దక్షిణ భారతదేశంలో టిఫిన్ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మెనూలో అనేక రకాల దోసెలు లభిస్తాయి. అందులో దోశ కూడా ఒకటి. అయితే దోశను తయారు చేసుకోవాలి అంటే కొంత సమయం పడుతుంది. కేవలం ఐదు నిమిషాలలో దోశను తయారు చేసుకొని తినవచ్చు. దీని కోసం మన ఇంట్లో ఎప్పుడు ఉపయోగించే పదార్థాలు ఉంటే సరిపోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.