Anjeer Laddu Recipe: అంజీర్ పండ్లను ఒక 20 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టాలి అలాగే ఖర్జూరాలు కూడా నానబెట్టుకోవాలి ఆ తర్వాత నీళ్లు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే బాదం జీడిపప్పు వాల్నట్స్ ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. వీటితో లడ్డూ చేస్తే ఆరోగ్యకరం.
Dry Fruits Laddu Recipe: చాలామంది పిల్లలకు అనారోగ్యకరమైన స్నాక్స్ ను ఎక్కువగా ఇస్తున్నారు. వీటికి బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డూను ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ లడ్డు తయారీ విధానం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ సులభమైన పద్ధతి నీకోసమే.
Dryfruits Laddu Recipe: డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి. ఇవి రుచికరంగా కూడా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. దీన్ని ఉదయం లేదా సాయంత్ర స్నాక్ మాదిరి తీసుకోవచ్చు.
Jaggery Dry Fruit Laddu: చాలామంది పిల్లలు సాయంత్రం పూట స్నాక్స్‌గా లడ్డూలను అడుగుతూ ఉంటారు. అయితే ఎన్నో పోషక గుణాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ లడ్డును ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యలను శరీరాన్ని రక్షిస్తాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
Dry Fruits Rava Laddu: చాలామందికి డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన రవ్వ లడ్డును ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అయితే వీరందరి కోసం మేము సులభమైన పద్ధతిలో రవ్వ లడ్డూరిని అందించబోతున్నారు. ఈ రవ్వ లడ్డు ని ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు తెలుసుకోండి.
Khajur Dry Fruit Laddu Benefits: ఖర్జూర డ్రై ఫ్రూట్స్ లడ్డును ప్రతి రోజు తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల తీవ్ర వ్యాధులు దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.