Chandra babu: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం బాటలోనే తమ పరిధిలోని పన్నును రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలనే డిమాండ్ వస్తోంది. కేంద్ర సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించిన వెంటనే.. కొన్ని రాష్ట్రాలు స్పందించాయి.
Rahul Gandhi: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కంటి తడుపు చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ఇలా చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి.
Pawan Kalyan: పెట్రోల్,డీజిల్పై సుంకం పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవైపు హర్షం వ్యక్తమవుతుంటే..మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
The Central government on Saturday, announced a cut in the excise duty on petrol and diesel. The excise on petrol was cut by Rs 8 per litre, on the other hand, excise on diesel was cut by Rs 6 per litre
Minister Harish Rao:పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ప్రజలపై భారం మోపి..ఇప్పుడు తుతూమంత్రంగా ధరలు తగ్గించారని మండిపడుతున్నాయి.
Imran Khan: పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి.
Petrol Prices, Diesel Prices: హైదరాబాద్: దేశ ప్రజలకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కుదేలవుతున్న సామాన్యుడికి రిలీఫ్ ని ఇస్తూ పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది.
Russia vs Ukraine: ఉక్రెయిన్పై రష్యా మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరుదేశాలు నువ్వానేనా అన్నట్లు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధంతో ఉక్రెయిన్లోని కీలక నగరాలు తుడ్చుకుపెట్టుకుపోయాయి. దీని వల్ల ఇరు దేశాలకు ఏమి ఒరిగిందో తెలియదు గానీ..ప్రపంచ దేశాలకు ఆ యుద్ధం శాపంగా మారుతోంది.
Petrol Price Today: దేశంలో ఇంధన ధరలను నేడు మరోసారి చమురు సంస్థలు విడుదల చేశాయి. విడుదల చేసిన దాని ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే?
వాహనదారులకు కాస్త శుభవార్త. నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు. దీంతో వాహనదారులు కాస్త రిలీఫ్ అవుతున్నారు. కిందటి నెల రోజుల నుంచి ధరలు పెరగకపోవడంతో పెట్రో ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఉదయం ఆయిల్ సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ రేట్ల డేటాతో నిర్దారణ అయిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో ఎక్కడ కూడా గత కొంత కాలంగా ధరల్లో మార్పు రాలేదు. అయితే ఆయా రాష్ట్రాల్లో విధించిన ట్యాక్సుల కారణంగా అక్కడక్కడ కొంత మేర ధరలు పెరిగాయి.
RTC employees is increasing after a long gap of three years. To this extent RTC employees will soon receive a sweet treat from the company management. It is learned that the management has decided to give 5% Drought Allowance
Petrol Diesel prices in Pakistan. పాకిస్తాన్ ప్రజలకు పెట్రో మంట తగలనుందట. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై ఏకంగా రూ.100ల వరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
LPG, Petrol Prices Today: ఉత్పత్తిలో కాదు గానీ...కొనుగోళ్లలో మాత్రం ఇండియాదే అత్యధిక ధర. ఇంధన ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నది ఇండియాలో కావడం గమనార్హం. ఎల్పీజీ అయితే ఇక్కడి ధర మరెక్కడా లేదు..ఆ వివరాలు చూద్దాం..
Petrol Diesel Price Today: గత 18 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. కానీ, గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాహనదారులకు ఇది కొంత ఊరట కలిగించేలా ఉంది. ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుసుకుందాం.
Petrol Diesel Price Today: చాలా రోజుల తర్వాత వాహనాదారులకు ఊరట లభించింది. దాదాపుగా 17 రోజుల్లో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే దేశంలోని వివిధ నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Minister KTR fires on Central Govt. బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం, ధర్మం కోసం అంటారని.. పెట్రోల్, డీజిల్ ధరలపై చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం, ధర్మం కోసమేనా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.