Congress party: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై రేపు గుడ్ న్యూస్ ఉండబోతుందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.
Arvind Kejriwal Gets Bail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ జైలుకెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఆప్ నాయకులు సంబరాల్లో మునిగారు.
Narendra modi oath ceremony 2024: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి అతిరథ, మహరథులు హజరయ్యారు.
Arvind Kejriwal Back To Tihar Jail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైలులోకి చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Highest Temperature in Delhi: ఢిల్లీలో భానుడి ప్రకోపానికి ప్రజలు విలవిలాడుతున్నారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో ఎండలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ ఏకంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Delhi Fire Accident: ఘోరప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురి నవజాత శిశువులు దుర్మారణం పాలయ్మారు. ఈ ఘటన శనివారం రాత్రి ఢిల్లీ వివేక్ విహార్ ఆస్పత్రిలోని బేబీ కేర్ సెంటర్లో చోటుచేసుకుంది.
6th Phase Lok Sabha Polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆరో విడతలో 58 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలతో ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్,ఒడిషా హర్యానలతో పాటు దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో జరుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
6th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ 7 విడతల్లో ఎన్నికల నిర్వహిస్తోంది. అందులో భాగంగా 5 విడత ఎన్నికలు పూర్తయ్యాయి. 6వ విడత ఎన్నికలు కాసేటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ విడతలో ఢిల్లీ, హర్యానా, ఒడిషా, యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ సహా ఏయే లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయంటే..
6th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఏడు దశలో జరగుతున్నాయి. అందులో భాగంగా 5 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. 6 దశ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. రేపు దేశ వ్యాప్తంగా జరిగే ఆరో విడత ఎన్నికల్లో ఓటర్లు నాయకుల భవితవ్యాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేయనున్నారు.
Delhi news: ఢిల్లీలోని కొన్ని ప్రదేశాలలో ఇప్పటికి స్థానికులు వెళ్లడానికి సాహాసం చేయరని చెబుతుంటారు. అలాంటి ఐదు డెంజర్ ప్రదేశాలు తరచుగా వార్తలలో ఉంటాయి.
6th Phase Election Notification: దేశ వ్యాప్తంగా 5 దశల ఎన్నికలకు నోటిఫికేషన్ ముగిసింది. 2 దశల్లో పోలింగ్ పూర్తైయింది. తాజాగా 6వ దశలో భాగంగా 57 లోక్‌సభ సీట్లకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Delhi Metro Rail Gun Shot Dead: మెట్రో రైలులో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
JP Nadda Wifes Car Stolen: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి చెందిన కారు చోరీకి గురైంది. ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో ఈనెల 19న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
kicking Muslim Men: పవిత్రమైన శుక్రవారం రోజు భక్తిపూర్వకంగా నమాజ్ చేస్తుండగా పోలీస్ అధికారి అమానుషంగా వ్యవహరించాడు. ప్రార్థన చేస్తున్న ముస్లింలను వెనుక నుంచి తన్నాడు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
Maoist Links Case: ప్రొఫెసర్ సాయిబాబాకు బాంబె కోర్టు భారీ ఊరట కల్గించింది. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఎన్ఐఏ పోలీసులు ఆయనపై అభియోగాలు మోపి కేసులు నమోదు చేశారు. 2017లో, గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు ప్రొఫెసర్ సాయిబాబా తో పాటు మరికొందరు మావోయిస్టులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.
MPs-MLAs Bribery Cases: లంచం కేసుల్లో విచారణ నుంచి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలోని శాసనసభ్యులు కూడా తప్పించుకోలేరని, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.