Delhi Government: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారం మరింతగా తగ్గిపోనుంది. ఢిల్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని తేల్చే బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఆప్ , కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
Arvind kejriwal: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగుతోంది. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని అభివర్ణించారు.
Free vaccination: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండోదశ ప్రారంభమై..తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండియాలో సైతం కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
దీపావళి అనంతరం ఉత్తరాదిన జరుపుకునే మరో కీలకమైన వేడుక ఛాత్ పూజ. బహిరంగ ప్రాంతాల్లో ఈ వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణ సందర్బంగా ఢిల్లీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా సెకండ్‌వేవ్ ఇప్పుడు ఇండియాను కూడా ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. మరి ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ విధించనున్నారా..కేంద్రం ఏమంటోంది.
ప్రపంచమంతా కోవిడ్ సెకండ్ వేవ్ గురించి భయపడుతుంటే...దేశ రాజధాని ఢిల్లీ మాత్రం థర్డ్ వేవ్ లో ప్రవేశించేసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్యం గురించి అందరికీ తెలుసు. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్య సమస్యను అధగమించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం రెండో దశకు సంకేతమని సాక్షాత్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ( Delhi CM Arvind Kejriwal ) బీజేపి ఎంపీ గౌతం గంభీర్ ఘాటు ( BJP MP Gautam Gambhir ) వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి.
CoronaVirus Cases In Delhi | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఒక్కరోజే వేలాది కేసులు నమోదవుతూ రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా మరణాలు చూస్తే రాజధాని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. లాక్డౌన్ 4.0లో ( Lockdown exemptions ) ఇచ్చిన మినహాయిపులు భారీ మూల్యాన్నే చెల్లించుకొనేలా చేస్తున్నాయి. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య ( COVID-19 positive cases in Delhi ) చాలా వేగంగా పెరుగుతోంది.
'కరోనా వైరస్'.. దేశ రాజధాని ఢిల్లీని బెంబేలెత్తిస్తోంది. నిన్న కొత్తగా 186 పాజిటివ్ కేసులు నమోదు కావడం సర్వత్రా గుబులు పుట్టిస్తోంది. కొత్తగా నమోదైన కేసులు అన్నీ లక్షణాలు లేని కేసులు కావడం మరింత కల్లోలానికి కారణమవుతోంది.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో చెలరేగిన హింస వెనుకు ఎవరున్నారు ? ఈ హింస వెనుక ఎవరి కుట్ర దాగి ఉంది ? ఎవరి ప్రోద్బలంతో దుండగులు ఈ దాడులకు పాల్పడ్డారు ? అసలు దుండగులు యూనివర్శిటీ సెక్యురిటీ సిబ్బందికి, పోలీసులకు చిక్కకుండా హాకీ స్టిక్స్, కర్రలు తీసుకుని క్యాంపస్‌లోకి ఎలా వెళ్లగలిగారు ? లేదంటే క్యాంపస్‌లో ఉన్న హాకీ స్టిక్స్, కర్రలతో దుండగులు దాడికి పాల్పడ్డారా ? ఒకవేళ అదే నిజమైతే.. దుండగులు దాడికి ఉపయోగించిన కర్రలు, హాకీ స్టిక్స్ క్యాంపస్‌లోకి ఎలా వచ్చాయి ? ఎవరు తీసుకొచ్చారు ? ఇవే కాదు.. అంతుచిక్కని ఇంకెన్నో సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నమే ''జేఎన్‌యూ హింస వెనుక ఎవరున్నారు ?''.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.
గత అయిదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులతో హ్యాపీగా ఉన్నట్లయితే ఆప్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ కోరారు. సీఏఏ ఢిల్లీ ఓటర్లను ఏ విధంగానూ ప్రభావితం చేయదని, దేశ రాజధాని ప్రజలు కేవలం అభివృద్ధికి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.
జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
జేఎన్‌యూలో హింసకు పాల్పడిన అల్లరిమూకలను కేజ్రీవాల్ సర్కార్ వెనకేసుకొస్తోంది: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం
జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ విద్యార్థి(Jamia Millia Islamia university students) సంఘాలు, పలువురు సిబ్బంది ఆదివారం రాత్రి పొద్దుపోయాకా ఓల్డ్ ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా.. ఆందోళనతో సంబంధం లేని విద్యార్థులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి. ఢిల్లీలోని జామియా నగర్లో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టిన నిరసనకారులు.. మూడు బస్సులకి నిప్పుపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.