Bail To Delhi CM: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆయనకు నేడు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Sunita Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన చేస్తుంటే..ఇన్నాళ్లూ ఇంటికి పరిమితమైన ఆయన భార్య సునీత యాక్టివ్ అవుతున్నారు.
Parineeti Chopra, Raghav Chadha Wedding: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లికి సర్వం సిద్ధమైంది. పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లి చాలా కాలంగా వార్తల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి నిశ్చయం అయింది మొదలు.. పెళ్లి ఆహ్వాన పత్రికల వరకు ప్రతీ ఘట్టం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అవుతూ వస్తోంది.
Furniture at Arvind Kejriwal's Residence: మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయి విచారణ ఖైదీగా మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు జైలు నుంచే మరో లేఖ రాశాడు. ఈసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌ను ఉద్దేశించి పలు ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్.. ఆ లేఖను తన న్యాయవాది అనంత మాలిక్ ద్వారా విడుదల చేశాడు.
Furniture at Arvind Kejriwal's Residence: మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయి విచారణ ఖైదీగా మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు జైలు నుంచే మరో లేఖ రాశాడు. ఈసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌ను ఉద్దేశించి పలు ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్.. ఆ లేఖను తన న్యాయవాది అనంత మాలిక్ ద్వారా విడుదల చేశాడు.
Arvind Kejriwal Press Meet After CBI Interrogation: సీబీఐ విచారణ అనంతరం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు విచారణ జరిగింది అని అన్నారు. సీబీఐ విచారణ జరిగినీ తీరు గురించి చెప్పే క్రమంలో సీబీఐ అధికారులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
CBI Summons Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఇదే కేసులో సీబీఐ నోటీసులు జారీచేయడం చర్చనియాంశమైంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఛార్జిషీటుతో కీలక విషయాలు వెలుగుచూశాయి. సీబీఐ ఛార్జిషీటును ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ అస్త్రంగా మార్చుకుంది. ఆ వివరాలు మీ కోసం.
Delhi CM Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అంటూ ఢిల్లీ మోడల్‌ను ప్రస్తావించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహాలోనే ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
COVID-19 Vaccination for 18-44 age group:ఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి ఈ రోజు నుంచే వ్యాక్సిన్ పంపిణీ నిలిపేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించుకుంది.
Singapore slams Arvind Kejriwal on Singapore strain: న్యూ ఢిల్లీ : సింగపూర్‌లో ప్రస్తుతం కరోనావైరస్కి చెందిన కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోందని, అది చాలా డేంజరస్ వైరస్ అని, చిన్నారులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Covid Third Wave: కరోనా సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల్నించి తేరుకోకముందే..థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంటోంది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నుంచి అప్రమత్తమయ్యేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పట్నించే సన్నాహాలు చేస్తోంది. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.
Vaccine Patent: దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. వ్యాక్సిన్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసినట్టే..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచనలు చేశారు. అలా చేస్తేనే వ్యాక్సిన్ కొరతను అధిగమించవచ్చంటున్నారు.
Vaccine for Children: దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. అటు ఆక్సిజన్ కొరత ఇటు బెడ్స్ కొరతకు తోడు ఇప్పుడు వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెట్టినా స్పందన లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Delhi Lockdown: మొత్తం దేశాన్ని విలవిలలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ ఆగకపోవడంతో లాక్డౌన్ పొడిగింపు విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
Self Isolation: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికించేస్తోంది. దేశ రాజదాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు.
Delhi Lockdown: ఓ వైపు లాక్డౌన్ ప్రకటన వెలువడిందో లేదో జనం ఒక్కసారిగా మార్కెట్లో పడ్డారు. నిత్యావసరాలు, మాల్స్, మద్యం దుకాణాల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. లాక్డౌన్ వేళ అన్నీ సిద్ధంగా ఉంచుకుకోవాలనే ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది.
No lockdown in Delhi: న్యూ ఢిల్లీ: ఢిల్లీలో లాక్డౌన్ విధించడం లేదని ఢిల్లీ సర్కార్ పెద్దలు తరచుగా మీడియా ఎదుట ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు మాత్రం ఢిల్లీవాసులను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న తీరు చూస్తే ఎప్పుడు, ఏ క్షణం లాక్డౌన్ విధిస్తారో ఏమోననే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.