Techie Falls Victim To 11 Crore Cyber Fraud: ఒకడు ఎదుగుతుంటే వాడిని తొక్కేద్దామనే నైజం మానవుడి నైజంగా మారింది. ఇదే తీరున ఒక సైబర్ క్రైమ్ జరిగింది. స్టాక్స్‌లో ఊహించని లాభం కురవడంతో ప్రత్యర్థులు కన్నేసి వారిని నట్టేటా మోసం చేశారు.
Power Bill Cyber Cheating: తూర్పు గోదావరి జిల్లా ఉండి మండలంలో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచులో పడిపోయాడు. కరెంట్ బిల్లు పేరుతో రూ.1.82 లక్షలు పోగొట్టుకున్నాడు. అది కూడా ఆలస్యంగా గుర్తించి.. పోలీసులను ఆశ్రయించాడు.
Buy 1, Get 1 free Offer Scams: ప్లేట్ మీల్స్ భోజనం ఖరీదు రూ. 90 వేలు అనే టైటిల్ చూసి ఆ భోజనం ఖరీదు అంత భారీగా ఉండటానికి ఆ భోజనం ఏం ఉంటుంది ? ఏం చేసి వడ్డిస్తారు అని రకరకాలుగా ఆలోచించకండి.. ఎందుకంటే ఇది వాస్తవానికి ఆ భోజనం కోసం చెల్లించిన ఖరీదు కాదు.. ఆమాటకొస్తే అసలు ఆ భోజనం కూడా ఉచితమే.. మరి ఈ రూ. 90 వేల మ్యాటరేంటి అనే కదా మీ డౌట్.. యస్ అక్కడికే వస్తున్నాం.
Do's And Don'ts For Whatsapp Users: ఇలాంటి హ్యాకర్స్ బారినపడి వాట్సాప్ యూజర్స్ మోసపోకుండా ఉండేందుకు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తూ భద్రతా చర్యలు తీసుకుంటోంది. అయితే వాట్సాప్ వైపు నుంచే కాకుండా జనం కూడా తమ వైపు నుంచి కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి మోసాల బారినపడటం ఆగదు. అందుకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాట్సాప్ యూజర్స్ మోసపోకుండా ఉంటారో వివరించే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
How to Prevent Cyber Crimes: స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. తమ హ్యాకింగ్ స్కిల్స్‌కి మరింత పదును పెడుతూ జనం ఖాతాల్లోని సొమ్మును, విలువైన సమాచారాన్ని అప్పనంగా కాజేస్తున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లకు చెక్ పెడుతూ జనానికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిని సైబర్ నేరగాళ్ల బారి నుంచి రక్షించేందుకు కేంద్రం అన్ని విధాల కృషిచేస్తోంది.
గూగుల్ పే, గూగుల్ యాడ్ సర్వీసులతో పాటు గూగుల్ సెర్చ్ వేదికల ద్వారా మోసాలు వంటి పలు గూగుల్ ఆధారిత సేవల్లో అనేక సైబర్ మోసాలు జరుగుతున్నందున, నివారణ చర్యలపై యుద్దానికి సైబరాబాద్ పోలీసులు, గూగుల్ అధికారులు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.