కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. మొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇవాళ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. అటు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం, మరోవైపు ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Corona Fourth Wave: కరోనా మహమ్మారి విజృంభణ నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఆ దేశంలో అయితే ఏకంగా కరోనా ఫోర్త్‌వేవ్ వెంటాడుతోందని తెలుస్తోంది.
Surender Reddy and his family tests positive for COVID19:. మొన్నటి వరకు ఆయన అఖిల్ తో.. ఏజెంట్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం ఏజెంట్ (Agent Movie) యూనిట్ హంగేరి వెళ్లింది. కొన్నాళ్ల పాటు.. బుడాపెస్ట్‌లో అఖిల్ ఏజెంట్ షూటింగ్ జరిగింది.
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఫైజర్ అభివృద్ధి చేసిన కోవిడ్ యాంటీ వైరల్ మందుల విషయంలో కీలకమైన అప్డేట్ ఇది. ఇతర కంపెనీలకు పేటెంట్ విషయంలో ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది.
Covid19 Tests: కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన మైలురాయిని దాటింది. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి కోవిడ్ పరీక్షలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తోంది.
Covaxin Approval: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఎదురైన ఇబ్బందులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. కోవాగ్జిన్‌కు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.
Zycov D Vaccine: తొలి మేకిన్ ఇండియా చిల్డ్రన్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానుంది. కేంద్ర ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చింది. మరో వారం రోజుల్లో చిల్డ్రన్ వ్యాక్సినేషన్ ప్రారంభం కావచ్చని అంచనా.
Zycov D Vaccine: ఇండియాలో రెండవ మేకిన్ ఇండియా వ్యాక్సిన్ జైకోవ్ డి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి.
G-20 Summit: కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. రోమ్‌లో ప్రారంభమైన జి 20 శిఖరాగ్రసదస్సులో ప్రధాని మోదీ గ్లోబల్ ఎకానమీ-గ్లోబల్ హెల్త్ అంశంపై మాట్లాడారు. కరోనాపై పోరులో ఇండియా పాత్రను ప్రస్తావించారు.
Anasuya tweeted to Minister KTR : ఎపిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయంటూ అనసూయ అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ యాంకర్ అనసూయ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Dinosaur takes to UN General Assembly podium: ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన డైనోసర్. ‘వినాశనాన్ని ఎంచుకోకండి.. మానవజాతిని కాపాడుకోండి కోరింది డైనోసర్.
China Delta Variant: కరోనా వైరస్ సంక్రమణ ప్రపంచదేశాల్లో మరోసారి విస్తరిస్తోంది. చైనాలో మళ్లీ కరోనా కేసులు అధికమవుతున్నాయి. డెల్టా వేరియంట్ ఇప్పుడా దేశాన్ని వెంటాడుతోంది.
China Vaccination: కరోనా నియంత్రణకై డ్రాగన్ దేశం సరికొత్త చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తొలిసారిగా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటమే చైనా నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
Corona New Variant: ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త కొత్త వేరియంట్లతో వణుకు పుట్టిస్తోంది. డెల్టా వైరస్ ఉపవర్గంగా ఉన్న ఏవై 4.2 ఇప్పుడు యూకేను ఆందోళన కల్గిస్తోంది.
Gold Demand: ఇండియాలో బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడబోతుందా..వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితులకు..భవిష్యత్‌లో ఉన్న పరిస్థితులకు తేడా ఏంటి..పసిడి డిమాండ్ ఊహించినదానికంటే ఎక్కువ కానుందా. వివరాలు పరిశీలిద్దాం.
Vaccination Drive: కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రస్తుత తరుణంగా ప్రత్యామ్నాయంగా ఉంది. మొన్నటి వరకూ ఉన్న వ్యాక్సిన్ కొరత నుంచి దేశం ఇప్పుడు బయటపడుతోంది. అందుకే వ్యాక్సిన్ రెండవ డోసుపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని కేంద్రం సూచిస్తోంది.
Ys Jagan Review on Education Sector: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖపై కీలకమైన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సీబీఎస్ఈ విద్యావిధానం ఒక్కటే ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈ గుర్తింపు అన్ని స్కూళ్లకూ ఉండాలని సూచించారు.
Blood Thinner Medicines: కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరం పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ నియంత్రణకై అనునిత్యం కొత్త మార్గాల అణ్వేషణ జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.