andhra pradesh covid cases : ఆంధ్రప్రదేశ్‌ల కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఏపీలో కొత్తగా 10,057 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 41,713 కొవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. కరోనా వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Telangana DPH Dr G Srinivasa Rao tests positive for covid : తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావుకు కరోనా. ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో జాయిన్ అయిన శ్రీనివాసరావు. మరోవైపు హైదరాబాద్‌లోని పోలీసు స్టేషన్లలో కరోనా విజృంభిస్తోంది. చాలా మంది పోలీసులు కరోనా బారినపడ్డారు.
India Covid cases updates: దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, ముంబైలలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు. ఢిల్లీలో తాజాగా 28,867 కోవిడ్ కేసులు నమోదు ముంబైలో తాజాగా 13,702 కేసులు వెలుగులోకి వచ్చాయి.
44 staff members test positive for Covid in Gandhi Hospital : హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 44 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐసోలేషన్‌లో వారికి చికిత్స కొనసాగుతోంది.
Coronavirus Omicron Covid Booster doses Updates : దేశంలో రోజురోజుకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా, ఒమిక్రాన్ కేసుల వివరాలతో పాటు కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రారంభం తదితర వివరాలు.
ఢిల్లీలో కోవిడ్ (Covid) విజృంభిస్తోంది. అక్కడ రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య కూడా ఇరవై వేలకు చేరుకుంది. 400 మంది పార్లమెంట్ (Parliament) సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive) నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 482 కరోనా కేసులు నమోదవ్వగా ఒకరు మరణించారు. మరోవైపు 212 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటిన్ ద్వారా వెల్లడించింది.
Arjun Sarja Coronavirus: యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా వైరస్ బారిన పడ్డారు. వైద్యుల సూచన మేరకు తాను క్వారంటైన్ లో ఉన్నట్లు అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను సన్నిహితంగా ఉన్న వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని అర్జున్ సూచించారు.
omicron created a furore corona cases : బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఒక్క రోజులోనే రెట్టింపు అయ్యాయి. బ్రిటన్‌లో కేసులు మరింత పెరగనున్నాయని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. పరిస్థితులు గత రెండు వారాల మాదిరిగానే ఉంటే.. రాబోయే రెండు లేదా నాలుగు వారాల్లో 50% కరోనా కేసులు ఓమిక్రాన్ కారణంగానే వస్తాయని పేర్కొంది.
Two Bangladesh Women’s Cricketers Test Positive For Omicron : బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో ఇద్దరు క్రికెటర్స్ ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇటీవల జింబాబ్వే పర్యటన నుంచి తిరిగొచ్చిన వారిద్దరూ ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ మేరకు బంగ్లాదేశ్ వైద్యశాఖ మంత్రి జహీద్ మలాకీ ప్రకటన చేశారు.
Centre monitoring 27 districts with spike in Covid positivity rate : దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చిరించింది. కేరళ, సిక్కిం, మిజోరంలలోని ఎనిమిది జిల్లాలలో కోవిడ్ పాజిటివిటీ రేటు పది శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.
Corona Cases Today in India: దేశంలో కరోనా కేసులు మరోసారి తక్కువగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాల్లో మాత్రం అనూహ్యంగా పెరుగుదల కనిపించింది. గడచిన 24 గంటల్లో 8,503 మంది కరోనా బారిన పడగా.. 624 మంది వైరస్ ధాటికి మరణించారు.
Corona Cases In India: దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య (Corona Cases Update) భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 6,822 మందికి కరోనా సోకగా.. కొవిడ్ ధాటికి 220 మంది మరణించారు. 558 రోజుల కనిష్టానికి కరోనా కేసుల సంఖ్య పడిపోయింది.
Corona Cases In India: దేశంలో తాజాగా 10,853 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైరస్ తో మరో 526 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 12,432 మంది కోలుకున్నారు.
Delhi Dengue crisis: హాస్పిటల్స్‌లో ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు బెడ్స్‌ను డెంగీ రోగుల కోసం కేటాయించాలని నిర్ణయించింది. డెంగీ, (Dengue) మలేరియా, చికున్‌గున్యా బాధితుల కోసం వీటిని వినియోగించాలని ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.
covid alerts: దేశంలో కరోనా వైరస్ మరో కొత్త రూపు దాల్చినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏవై.4 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.