ఢిల్లీలో కోవిడ్ (Covid) విజృంభిస్తోంది. అక్కడ రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య కూడా ఇరవై వేలకు చేరుకుంది. 400 మంది పార్లమెంట్ (Parliament) సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive) నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Omicron Variant: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నప్పటికీ.. మున్ముందు దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే గతంలో కరోనా బారినపడి కోలుకున్నవారికి ఒమిక్రాన్ సోకుతుందా.. ఈ ప్రశ్న ఇప్పుడు చాలామందిలో కలుగుతోంది.
Corona Third Wave: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరోసారి ఊపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపైనే ఎక్కువగా ఉంటుందని సీడీసీ హెచ్చరిస్తోంది.
Corona symptoms: ఇటీవలి కాలంలో కొవడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కొవిడ్ లక్షణాలను గుర్తించేందుకు వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేశారు. ఆ వివరాలు మీకోసం.
Omicron Wave in India: కరోనా వ్యాక్సినేషన్‌తో వైరస్ నుంచి పొంచి ఉండే ముప్పు తగ్గుతుందని డా.క్రిస్టఫర్ ముర్రే పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందునా... డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కేసులతో ఆసుపత్రిపాలవడం లేదా మరణం సంభవించే ముప్పు తక్కువగా ఉంటుందన్నారు
దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. తాజాగా 1,41,986 కరోనా కేసులు (Corona new cases in India) బయటపడ్డట్లు తెలిసింది. గడిచిన 24 గంటల్లో 15,29,948 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.
Night curfew in Gujarat: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలను విధించింది. విద్యా సంస్థలకు సెలవుల ప్రకటించింది.
Actor Sathyaraj Hospitalised: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ సినీ తారలు కూడా వరుసగా కరోనా బారినపడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారినపడ్డారు. తాజాగా నటుడు సత్యరాజ్ కరోనాతో ఆసుపత్రిలో చేరారు.
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి ఉగ్ర రూపం (Corona cases in India) చూపిస్తోంది. మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో తాజాగా 40,925 కరోనా కేసులు (Corona cases in Maharashtra) నమోదయ్యాయి. 20 మంది కొవిడ్‌తో మృతి చెందారు. 14,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Mumbai mini Lockdown: కరోనా కట్టడి చర్యలపై బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వడివడిగా అడుగులు వేస్తోంది. నూతన కొవిడ్ ఆంక్షలపై ఇవాళ రాత్రి అధికారిక ప్రకటన (corona restrictions in mumbai) చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.