Supreme Court Judgement: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తీర్పు వెలువడే తేదీ ఖరారైంది. మరో రెండ్రోజుల్లో చంద్రబాబు భవితవ్యం తేలనుంది. దేశమంతా ఆసక్తి రేపిన ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టు సక్రమమో, అక్రమమో తేలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓ వైపు వైనాట్ 175 లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేర్పులతో జాబితాలు విడుదల చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TDP vs NTR fans: తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే కొందరు టీడీపీ కార్యకర్తలు తట్టుకోలేకోపోతున్నారు. ఒకటి కాదు రెండు ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే దౌర్జన్యం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Prashant kishor: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చంద్రబాబు భేటీ అత్యంత ఆసక్తి రేపింది. ఈ ఇద్దరి భేటీలో ఏం జరిగింది...
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ తరువాత బెయిల్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇంకా చాలా కేసులు వెంటాడుతున్నాయి. ఏపీ సీఐడీ ఆయనపై వరుసగా నమోదు చేసిన కేసుల పురోగతి ఇలా ఉంది.
TDP-Janasena List: ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ పార్టీల కదలికలు వేగవంతమౌతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వైనాట్ 175 టార్గెట్ పెట్టుకుంటే ప్రతిపక్షం టీడీపీ ఇప్పుుడు కాకపోతే మరెప్పుడూ కాదనే ఆలోచనతో ముందుకు పోతోంది. అందుకే సీట్ల కేటాయింపుపై స్పష్టత ఇస్తోంది.
Chandrababu: సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా పేరు అందరికీ ఇటీవల బాగా పరిచయం. ఏపీ స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు తరపున వాదించడంతో పరిచయమైన కాస్ట్ లీ లాయర్. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఎక్కడ్నించి మొదలవుతుంది, ఎప్పట్నించనే వివరాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబుని ఇంకా కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కుంభకోణం కేసులో బెయిల్ పొందినా ఇతర కేసులు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Fibernet Case: ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కుంభకోణం కేసులో బెయిల్ పొందిన చంద్రబాబుకు ఇది షాకింగ్ పరిణామం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో రేపు కీలక పరిణామం జరగనుంది. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రేపు రానుంది. చంద్రబాబుకు జెయిల్ ఉంటుందా లేదా అనేది రేపు తేలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Eye Operation: ఏపీ స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయి మద్యంతర బెయిల్‌పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తయింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఎల్వి ప్రసాద్ ఐ హాస్పటల్లో ఆపరేషన్ జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu-Pawan Meet: ఏపీలో రాజకీయవేడి పెరుగుతోంది. ఎన్నికల సమరానికి మరో ఐదారు నెలలో మిగిలింది. తెలుగుదేశం-జనసేన పొత్తులో భాగంగా చర్చలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు-వపన్ కళ్యాణ్ మధ్య కీలకాంశాలపై నిన్న చర్చలు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తల్లి భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసానితో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
Chandrababu Case Updates: టీడీపీ అధినేత చంద్రాబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి 43 రోజులవుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టుల్లో ఊరట లభించకపోవడంతో దసరా జైళ్లోనే జరుపుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా సంగతి మన అందరికీ తెలిసిందే. మీడియా సమావేశంలో మాట్లాడిన త మ్మినేని సీతారాం.. చంద్రబాబు ఒక ఆర్ధిక నేరస్థుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు నిరాశ తప్పడం లేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ మరోసారి వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.