Modi govt on 8 th pay commission: ప్రధాని మోదీ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
8th Pay Commission DA Hike key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు తియ్యని వార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 7 వేతన సంఘం డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
DA Hike: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు మరో మూడు శాతం డీఏ పెంచేందుకు ఆమోదం తెలిపింది. 2022 జనవరి నుంచి ఈ పెంపు వర్తించనుంది.
మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. సాధారణంగా కొత్త సంవత్సరం (New Year 2022) అంటేనే అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సారి ఆ ఉత్సాహం రెట్టింపు కానుంది. ఎందుకంటే.. ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నుంచి డియర్నెస్ అలెవెన్స్ (డీఏ), హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంచనున్నట్లు తెలుస్తోంది.
కోవిడ్-19 మహమ్మారిని వ్యాప్తి నేపథ్యంలో 2020లో మార్చి నుంచి మే నెల వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. అయితే ఆ సమయంలో ఎల్టీసీ ప్రయాణం కోసం ముందుగానే బుక్ చేసుకున్న విమాన టిక్కెట్ల నగదును పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు తిరిగి చెల్లించలేదని మంత్రిత్వ శాఖ గుర్తించింది.
7th Pay Commission DA Hike Updates | గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్లు త్వరలో వారికి చెల్లించాలని ఏడవ వేతన సంఘం సూచించినట్లు సమాచారం. పలు జాతీయ మీడియాలో ఈ మేరకు నివేదికలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.