Minister KTR Tweet: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. ప్రతి అంశంపై ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రధాని మోదీయే టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Ys Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్ కేసులో సీబీఐ విచారణ ఎలా జరుగుతోంది..?ఈకేసు విచారణ మళ్లీ మొదటికొచ్చిందా..? సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి..? ఇళ్ల కొలతలు దేని కోసం..? అసలు సూత్రధారులు ఎవరన్నది అధికారులు తేల్చుతారా..?
Karthi Chidambaram has filed a petition in the court seeking anticipatory bail in the Chinese visa case. The ED alleges that Karti Chidambaram took Rs 50 lakh from a Punjab-based company to issue visas to 263 Chinese nationals
M.Nageswararao Twit: ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ చేసి ట్వీట్ సంచలనంగా మారింది. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
Senior Congress leader P Chidambaram on Tuesday said a CBI team searched his residence in Chennai as well as his official residence in Delhi but "found nothing and seized nothing". The former Union minister also said the "timing of the search is interesting". In a statement, Chidambaram said this morning, a CBI team searched his residence in Chennai and his official residence here
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 13 శాతం బ్రాంచ్‌లను క్లోజ్ చేయడం లేదా..విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 600 శాఖలను మూసివేయడం లేదా..నష్టాల్లో ఉన్న బ్రాంచ్‌లను సమీపంలో ఉన్న శాఖల్లో విలీనం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
A petition has been filed in the high court against the forcible death of Telangana BJP activist Saiganesh. A petition has been filed in the High Court seeking a CBI inquiry into the incident. The petition was filed by Telangana BJP leaders
A petition has been filed in the high court against the forcible death of Telangana BJP activist Saiganesh. A petition has been filed in the High Court seeking a CBI inquiry into the incident. The petition was filed by Telangana BJP leaders
Revanth Reddy writes to PM Modi:ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, సీబీఐ డైరక్టర్లకు లేఖ రాశారు.
PF Scam, CBI Files Case On Guntur EPFO Staff: పీఎఫ్ ఆఫీస్ సిబ్బంది.. ఈపీఎఫ్ఓ మెంబర్స్ డేటాను ప్రైవేట్ వ్యక్తులకు షేర్ చేస్తూ వారి నుంచి ప్రతిగా డబ్బు పొందుతోన్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడేళ్లుగా ఈ డేటా షేరింగ్ కొనసాగుతున్నట్లు సీబీఐ విచారణలో తేలింది.
Sheena Bora murder case update: షీనా బోరా హత్య ఈ కేసుకు సంబంధించి తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. తన కూతురు బతికే ఉందని షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జి పేర్కొంది. ఈ మేరకు ఆమె సీబీఐకి ఒక లెటర్ రాసింది.
Vivekananda reddy Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. శంకర్ రెడ్డి అరెస్టు అనంతరం అతని కుమారుడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ కేసులో కొత్త పాత్రధారులున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Anil Deshmukh: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన.. మాహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఇంటి భోజనం తెచ్చుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.
Centre Ordinace : ఇప్పటివరకూ రెండేళ్లుగా ఉన్న సీబీఐ, ఈడీ (CBI and ED) డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చింది.
Punch Prabhakar Social Media post case : పంచ్ ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐ బ్లూ నోటీసు (CBI blue notice) జారీచేసింది. పంచ్ ప్రభాకర్‌ను (punch prabhakar) అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఇదే కేసులో మరో ఆరోగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ (CBI chargesheet) దాఖలు చేసింది.
YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నింధితులకు మరోసారి బెయిల్ నిరాకరించింది కోర్టు. ఈ కేసులో ప్రధాన నిధితుల్లో ఒకరైన గజ్జల ఉమాశంకర్ రెడ్డికి పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్లు సీబీఐ కోర్టుకు వివరించడమే ఇందుకు కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.