NPS New Rules 2023: ఎన్పీఎస్ నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఇక నుంచి మొత్తం ఒకేసారి కాకుండా.. విడతల వారీగా నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 60 శాతం వరకు నిర్ణీత కాల వ్యవధిలలో విత్ డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
LPG Gas Price Hike: నవంబర్ నెల ప్రారంభంతోనే వాణిజ్య సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఏకంగా రూ.101.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా నేటి నుంచి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
Mobile Tower Installation: మొబైల్ టవర్‌ను మీ ప్లేస్‌లో లేదా మీ ఇంటి పై కప్పులో ఏర్పాటు చేయించి.. ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.60 వేల వరకు అద్దెను పొందొచ్చు. మొబైల్స్ వాడకం విపరీతంగా పెరుగుతుండడంతో మొబైల్ టవర్లకు కూడా డిమాండ్ పెరిగింది.
Kotak Mahindra Bank Hikes Interest Rate on FD: కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వివరాలు ఇలా..
Namo Bharat Ticket Price: ఢిల్లీ-మీరట్ కారిడార్ల మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైలు పరుగులు పెడుతోంది. అత్యంత వేగంగా గమ్యస్థానాన్ని చేరే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ప్రయాణికులు ర్యాపిడ్ రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. ఈ రైలు పూర్తి వివరాలు ఇలా..
TCS Recruitment 2023 For Freshers: ఒకేసారి భారీ ఎత్తున రిక్రూట్మెంట్కు టీసీఎస్ రెడీ అవుతోంది. ఈ ఏడాది 40 వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా ప్రస్తుత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా లేదన్నారు.
Best Investment Options: ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా కొంత డబ్బును పెట్టుబడి పెడుతూ.. మంచి లాభాల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం ఈ టిప్స్..
Public Provident Fund Details: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునేవారికి ఎస్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఆన్లైన్లో అకౌంట్ తెరవచ్చని తెలిపింది. ఇందుకోసం ఏం చేయాలంటే..
Sustainability Summit 2023: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే దిశగా మరింత అవగాహన కల్పించేందుకు సస్టైనబిలిటీ సమ్మిట్‌ను టై ఢిల్లీ-ఎన్సీఆర్ నిర్వహించింది. ఈ సమ్మిట్‌కు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై.. పర్యావరణ కాలుష్య ఉద్గారాలను తగ్గించే అంశాలపై చర్చించారు.
September Vehicles Sales: సెప్టెంబర్ నెలలో వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. 20 శాతం పెరిగినట్లు ఎఫ్ఏడీఏ వెల్లడించారు. ఫెస్టివల్ సందర్భంగా తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండడంతో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతున్నాయి.
RBI On Repo Rate: రెపో రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం వద్దే స్థిరంగా ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా..
WION EV Conclave in Hyderabad: ప్రముఖ వార్త వేదిక వియాన్ హైదరాబాద్‌లో మెగా ఈవెంట్ నిర్వహిస్తోంది. వోల్టేజ్-లీడింగ్ ది ఛార్జ్' పేరుతో హైదరాబాద్‌లో గురువారం ఈవెంట్ జరగనుంది.
8th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఊహించని గిఫ్ట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. 8వ వేతన సంఘం అమలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో గుడ్‌న్యూస్ ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు.
How To File Advance tax Tax Online: చలాన్ 280ను ఉపయోగించి అడ్వాన్స్ ట్యాక్స్‌ను ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఇందుకు ఆన్లైన్లో ఓ ప్రొసిజర్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.
Post Office Savings Account New Rules: పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్లో కొత్త నిబంధనలు అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. జాయింట్ అకౌంట్ హోల్డర్స్, విత్ డ్రా ఫారమ్, వడ్డీకి సంబంధించిన విషయాల్లో మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Fixed Deposit Interest Rate: పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారు ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి..? ఎంత ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు..? పూర్తి వివరాలు ఇలా..
Income Tax Return Deadline Extended: ఐటీఆర్ ఫైలింగ్ గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30వ తేదీ వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్ డేట్‌ను కూడా పెంచింది. వివరాలు ఇలా..
How To Identify Fake Rs 500 Note: ఫేక్ నోట్ల చెలమాణితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. నకిలీ నోట్లకు.. ఒరిజినల్ నోట్లకు చాలా తేడాలు ఉన్నాయని.. వాటిని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫేక్ నోట్లను ఇలా గుర్తించండి..
SBI Savings Account News: చాలా మందికి ఇన్సూరెన్స్ పేరుతో స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఇండియాలో డబ్బులు కట్ అవుతున్నాయి. తన అకౌంట్లో రూ.23,451 కట్ అయినట్లు ఓ కస్టమర్ ఎస్బీఐకి ఫిర్యాదు చేశాడు. మీ అకౌంట్లో కూడా ఇలా కట్ అవుతుంటే ఇలా చేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.