BSNL Recharge Plans: ఈ మధ్య కాలంలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్‌కు డిమాండ్‌కు పెరుగుతోంది. ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాపోన్ ఐడియాలు టారిఫ్ పెంచడం ఓ కారణమైతే...కస్టమర్లకు అనుకూలమైన ప్లాన్స్ బీఎస్ఎన్ఎల్ అందించడం మరో కారణం. అందుకే చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.
BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. ఈ ప్లాన్ నిజంగానే ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 రూపాయలు కూడా ఖర్చు కాదు. అటు వ్యాలిడిటీ కూడా చాలా ఎక్కువ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోని అన్ని ప్రైవేట్ టెలీకం కంపెనీలు ధరల్ని భారీగా పెంచినా బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా తక్కువ ధరకే ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు మరో చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా ఏడాదిపాటు ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. ఆ ప్లాన్ వివరాలు మీ కోసం..
Best Recharge Plans With 365 Days Validity: వార్షిక రీఛార్జ్ ప్లాన్స్‌పై బంపర్ ఆఫర్లతో వినియోదారుల ముందుకు వచ్చాయి ఎయిర్టెల్, జియో, Vi. ఎంత రీఛార్జ్ చేసుకోవాలి..? ఎందుకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి..? డేటా ఎంత లభిస్తుంది..? పూర్తి వివరాలు ఇలా..
Reliance Jio Introduces 2 New Prepaid Plans with 2.5GB and Unlimited Calling. రిలయన్స్ జియో రెండు బిగ్ బ్యాంగ్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ఆఫర్‌తో ఎయిర్టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు.
Cheap and Best Recharge Plans: ఇంట్లో ఎంత మంది కుటుంబసభ్యులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో ఫోన్ ఉంటున్నాయి. దానికితోడు ఎవరి అవసరాలు వారికి ఉంటున్నాయి. దీంతో ఫోన్‌తో పాటు ఫోన్‌కి రీచార్జ్ అనేవి తప్పనిసరి అవసరాలయ్యాయి.
Airtel Recharge Plans: ఎయిర్టెల్ కస్టమర్స్ కోసం 4 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. రూ.150 లోపే ఉన్న ఈ ప్లాన్స్‌తో 30 రోజులు, నెల రోజుల వాలిడిటీ పొందవచ్చు.
Jio and Airtel 1GB Data Plans: మీరు జియో లేదా ఎయిర్టెల్ కస్టమర్లా... అయితే ఈ రెండింటిలో చౌక ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
Reliance Jio New Prepaid Plans: రిలయన్స్ జియో కొత్తగా ప్రవేశపెట్టిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో డిస్నీ హాట్ స్టార్ ప్రీమియం యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తున్నారు.
Jio Airtel and Vi Recharge Plans: జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్స్‌లో 56 రోజుల వాలిడిటీ, డేటా, అపరిమిత కాల్స్‌తో కూడిన బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.