Why Rs 2,000 Notes are not available in ATMs: రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా వార్షిక నివేదికల ఆధారంగా ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. 2017 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ. 500, రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 9.512 లక్షల కోట్లు కాగా 2022 మార్చి చివరి నాటికి రూ. 27.057 లక్షలు కోట్లుగా ఉన్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కి తెలిపారు.
Credit Card Bill Transfer : హోమ్ లోన్ ఇఎంఐ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఎలాగైతే హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో.. క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కూడా అలాగే ఉపయోగించుకోవచ్చు. దీంతో ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటో తెలియాలంటే ఇదిగో ఈ ఫుల్ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Bank Strike: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమ్మెకు దిగుతోంది. ఆ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం సేవలు కూడా నిలిచిపోనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
SBI Loans: ఎస్బీఐ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏ విధమైన గ్యారంటీ లేకుండా 25 లక్షల వరకూ రుణాలిస్తున్నారనేది ఆ న్యూస్ సారాంశం. నారీ శక్తి యోజన పథకంలో భాగంగా ఈ రుణలిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
Jagan Anna Thodu Scheme: ఏపీలో చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ వృత్తుల వారికి వైఎస్ జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న తోడు పథకం ద్వారా వారికి రూ. 10 వేలు వడ్డీ లేని రుణం అందిస్తున్న ఏపీ సర్కారు తాజాగా ఇవాళ ఐదో విడత రుణాలు విడుదల చేసింది.
Nirav Modi అస్తవ్యస్థ వ్యాపార విధానాలతో తాను నష్టపోవడంతో పాటు తనకు రుణాలు ఇచ్చిన బ్యాంకులను సైతం మోసం చేసి చివరకు దేశం విడిచిపారిపోయిన నీరవ్ మోడీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు కొనసాగుతున్నాయి. నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయిన చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడు ఆయన అస్తులను ఈడీ వేలం వేస్తోంది. ముంబైలోని వర్లీలోని సముద్ర మహల్లో నీరవ్ మోదీకి చెందిన మూడు ఫ్లాట్లను ఈడీ వేలం వేసింది.
DHANA LAXMI BANK ధన లక్ష్మీ...ఈ పేరు వింటేనే దక్షిణాదిన ఎంతో క్రేజ్... 1927లో కేరళలోని త్రిసూర్‌లో ఏర్పాటు అయిన ఈ బ్యాంకు కూడా వడ్డీ రేట్లు పెంచేసింది. 94 ఏళ్ల చరిత్ ఉన్న ఈ బ్యాంకు కూడా వడ్డీ రేట్లు పెంచేసింది. దేశవ్యాప్తంగా 533 బ్రాంచీలతో దూసుకుపోతున్న ఈ బ్యాంకు కూడా వినియోగదారలకు లబ్ది చేకూర్చేందుకు వడ్డీ రేట్లు పెంచింది. డొమెస్టిక్, నాన్ రెసిడెన్షియల్ టర్మ్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుందని తెలిపింది. రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ చేసిన వారికి ఈ వడ్డీ పెంపు వర్తిస్తుందని తెలిపింది.
Bank Holidays: బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. రేపటి నుంచి బ్యాంకులు వరుస సెలవులో ఉండనున్నాయి. సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyber Crimes: సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో విభిన్నమైన పద్ధతుల్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అందుకే అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే లింకులు, మెస్సేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Senior Citizens Saving Scheme: మీరు సీనియర్ సిటిజెన్ అయితే ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజెన్స్ కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ స్కీమ్ అమలు చేస్తోంది. ఇతర పథకాలతో పోలిస్తే అధిక వడ్డీ లభించే సేవింగ్స్ స్కీమ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆ సేవింగ్స్ స్కీమ్స్ వివరాలు తెలుసుకుందాం.
Rythu bandhu scheme money in bank accounts: హైదరాబాద్: రైతుబంధు నిధులను పాత బకాయిల కింద సర్దుబాటు చేస్తున్న కొన్ని బ్యాంకులు.. ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి అంగీకరించడం లేదని తమ దృష్టికి వచ్చిందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు.
Banks timings during lockdown in Telangana: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అటు బ్యాంకుల సిబ్బంది, ఇటు ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.
పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు తాత్కాలికంగా ఊరట కలిగించే వార్తను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది.
Debit Card and Credit card Holders data leaked on darkweb | డెబిట్, క్రెడిట్ కార్డును మెయింటెన్ చేయడం కంటే.. వాటి వివరాలను గోప్యంగా దాచిపెట్టుకోవడమే అతి కష్టం అంటుంటారు సైబర్ నేరాల గురించి బాగా తెలిసిన సైబర్ నిపుణులు.
How and Where to buy FASTag | భారత ప్రభుత్వం జనవరి1, 2021 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ 1, 2017కు ముందు కన్నా వాహనాలకు ఫాస్టాగ్ పక్కా అని చెప్పింది. టోల్ ప్లాజాల వద్ద కొన్ని వందల కొద్ది వాహనాలు వేచి ఉండం వల్ల చాలా ఇంధనం, ప్రయాణికుల సమయం వేస్ట్ అయ్యేది.
కస్టమర్ల వద్ద నుంచి వసూలు చేసిన యూపీఐ, డిజిటల్ నగదు చెల్లింపుల ఛార్జీల (Refund UPI charges)ను తిరిగి ఇచ్చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులకు సర్క్యూలర్ జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.