Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక సేల్స్ ప్రారంభమయ్యాయి. అమెజాన్ నుంచి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ప్రారంభమైతే..ఫ్లిప్‌కార్ట్ నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Loan offers: హోం లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు ఈ లోన్ల విషయంలో అదనపు ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Realme GT 2 Pro: దేశీయ మార్కెట్లోకి ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది రియల్మీ. రియల్మీ జీటీ 2 ప్రో పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
Punjab National Bank 2 lakh rupees benefits : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జన్ ధన్ ఖాతాలు ఉన్న వారికి బీమాతో పాటు మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తోంది పీఎన్బీ. మరి ఆ సౌకర్యాలు ఏమిటో ఒకసారి చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.