Megastar Chiranjeevi Hot Comments on Garikipati Narasimharao issue: గరికపాటితో ఏర్పడిన వివాదం గురించి చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు, తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు కామెంట్స్ఆ చేశారు.
బండారు దాత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలాయి-బలాయి కార్యక్రమంలో ఎడమొహం పెడమొహం పెట్టుకున్న పవన్- విష్ణు.. కార్యక్రమం అనంతరం పవన్ వీడియో పోస్ట్ చేసిన మంచు విష్ణు
Bandaru Dattatreyas Alai Balai Celebrations : హైదరాబాద్లోని అలయ్ బలయ్ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, నటుడు కోట శ్రీనివాసరావు, తదితరులు హాజరయ్యారు.
Kishan Reddy: కేంద్ర మంత్రివర్గం విస్తరించింది. కొందరికి ఉద్వాసన, ఇంకొందరికి ప్రమోషన్, మరి కొందరికి మంత్రివర్గంలో చోటు. ఇలా సాగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు వ్యక్తికి ప్రమోషన్ లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.