కరోనావైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అనే కాదు.. అన్ని రంగాలకు చెందిన వారు, వృత్తికారులు కరోనా దెబ్బకు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. క్రీడారంగం కూడా కరోనా తాకిడికి అతలాకుతలం అయింది.
Ind vs Aus 2020 | ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశారు. గాయం విషయం తెలుసుకోకుండా హిట్ మ్యాన్‌కు సమాచారం ఇవ్వకుండానే ఆసీస్ టూర్‌కు జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. అయితే ఐపీఎల్ 2020లో రోహిత్ మళ్లీ క్రీజులోకి దిగడంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన సెలెక్టర్లు ఆసీస్ పర్యటనలో రోహిత్ శర్మను భాగస్వామిని చేశారు.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీస్సా హేలీ (Alyssa Healy breaks Dhonis record of most dismissals) అధిగమించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఈ ఘనత సాధించింది అలీస్సా హేలీ.
క్రికెట్ ప్రేమికులకు చేదువార్త. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డీన్ జోన్స్ గురువారం కన్నుమూశాడు (Dean Jones Passes Away). ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
International Cricket Council టెస్టు ర్యాంకింగ్ ను విడుదల చేసింది. ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్ టెన్ లో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో బూమ్రా తొమ్మిదవ స్థానానికి తగ్గాడు.
ప్రముఖ టిక్ టాక్ యాప్ ( TikTok App ) త్వరలోనే చేతులు మారనుందా. సాఫ్ట్ వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ( Microsoft ) కొనుగోలు చేయనుందా. నిన్నటివరకూ ఇది ఊహాగానాలకు పరిమితమైన వార్త. ఇప్పుడు నిజమే. టిక్ టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటన చేసింది.
ఐసీసీ ( ICC ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో నిరాశకు గురవుతున్న క్రికెట్ అభిమానులకు ( Cricket lovers ) ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఇక వరుసగా మూడేళ్లపాటు అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసా..
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ 20 ప్రపంచ కప్ ఏర్పాట్లపై ఐసీసీ నిర్ణయాన్ని వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేస్తోంది.
T20 World Cup 2020 : టీ20 వరల్డ్ కప్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ ( Earl Eddings ) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ - నవంబర్ మధ్య ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఎర్ల్ ఎడింగ్స్ అభిప్రాయపడ్డాడు.
తనపై తనకు విశ్వాసం సన్నగిల్లడం, ఆర్థిక సమస్యలు వేధిస్తుండటంతో నెంబర్ వన్ రేసర్‌గా ఓ వెలుగు వెలిగిన క్రీడాకారిణి పోర్న్ స్టార్ గా మారింది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా షెడ్యూల్ ప్రకారమే జరుగనుందని, అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఐసీసీ స్పష్టం చేసింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచకప్ ప్రక్రియను మారుస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని అంతర్జాతీయ క్రికెట్ పాలకమండలి పునరుద్ఘాటించింది. ప్రపంచకప్ టోర్నీకి ప్రారంభమవ్వడానికి
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఓ మెరుపు మెరిసిన గ్లెన్ మెక్ గ్రాత్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. తన కెరీర్లో అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన మెక్‌గ్రాత్‌కు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చాలా సార్లు దీటుగా సమాధానం చెప్పాడు.
Ricky Ponting Nickname Punter | ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండు పర్యాయాలు వరల్డ్ కప్‌లు అందించాడు. కానీ సహచరులు మాత్రం అతడిని పంటర్ అని ఆట పట్టిస్తుండేవారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ అసలైన సమరం నేడు జరగనుంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ వన్డేలో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఆస్ట్రేలియాలో రాజుకున్న కార్చిచ్చుతో అల్లాడిన మూగజీవాలకు వర్షాలు రూపంలో ఉపశమనం లభించిందని ఆనందించేలోపే.. ఆ వర్షాలు కూడా వరదలుగా మారి ఇబ్బంది పెట్టేస్థాయికి చేరుకున్నాయి. మొన్నటివరకు అగ్ని కీలల నుంచి తప్పించుకోలేక తిప్పలు పడిన జంతువులకు తాజాగా వరదల నుంచి కూడా తిప్పలు తప్పడం లేదు.
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ భుజానికి గాయమైంది. 43వ ఓవర్లో స్వీపర్ కవర్ వైపు నుంచి పరుగెత్తుతూ వచ్చిన రోహిత్ బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపే క్రమంలో గాయపడ్డాడు. బంతిని త్రో వేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు. ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసెసియేషన్ (SCA) స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భాగంగా రాహుల్ ఈ ఫార్మాట్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.