Today OTT Releases: శుక్రవారం వచ్చిందంటే చాలు..ఓటీటీలన్నీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో నిండిపోతాయి. మరి ఈ రోజు ఏయే చిత్రాలు సందడి చేయబోతున్నాయో.. ఓ లుక్కేద్దాం రండి.
Venkatesh Drishyam 2: విక్టరీ వెంకటేష్ (Daggubati Venkatesh), మీనా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘దృశ్యం 2’. మలయాళ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తున్న క్రమంలో సినిమాను నవంబరు 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ (Drishyam 2 Telugu Release Date) చేయనున్నట్లు ప్రకటించింది.
ఓటీటీలు వచ్చాక వీక్షకులకు వెబ్ సిరీస్ లపై మనసు మళ్లింది. కంటెంట్ బాగుంటే చాలు ..యాక్షన్, డ్రామా, క్రైమ్ ఇలా అన్ని రకాల వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన వెబ్ సిరీస్ లేంటో చూద్దాం.
OTT Release Movies: కరోనా సంక్షోభం నేపధ్యంలో ఓటీటీ వేదికలు అందరికీ అలవాటుగా మారాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సినిమాలు కూడా ఎక్కువే విడుదలవుతున్నాయి. ధియేటర్లలో విడుదలైనా..ఓటీటీని కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ వారం ఓటీటీ వేదికల్లో విడుదల కానున్న సినిమాల జాబితా ఓసారి పరిశీలిద్దాం.
అమెజాన్ పండగ సేల్ త్వరలోనే మొదలుకానుంది. ప్రతి సంవత్సరం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) పేరిట అమెజాన్ (Amazon) నిర్వహించే సేల్ ఈసారి కూడా త్వరలో ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను అమెజాన్ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ప్రైమ్ మెంబర్లకు (Prime Members) ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుంది. మరో వైపు ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వచ్చే నెల 7వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది.
Telugu OTT Releases: కరోనా రాకముందు శుక్రవారం రాగానే థియేటర్లు సినిమా రిలీజ్ లతో నిండిపోయాయి. కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి ఓటీటీలు చేరాయి. రేపు వినాయకచవితి సందర్భంగా థియేటర్స్ మరియు ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాలేంటో ఓసారి చూసేద్దాం..
New Movie Releases: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో థియేటర్లలో, ఓటీటీ వేదికలు కొత్త సినిమాలతో సిద్ధమవుతున్నాయి. ప్రేక్షకుల్ని రంజింప చేసేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం కొత్త సినిమాల జాబితా భారీగానే ఉంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
Tuck Jagadish: నేచురల్ స్టార్ నాని తాజా సినిమా టక్ జగదీష్. ఈ మూవీ కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబరు 10న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఫిలింవర్గాల్లో టాక్ నడుస్తోంది.
Narappa Movie: విక్టరీ వెంకటేష్ అప్‌కమింగ్ మూవీ నారప్పపై ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. తమిళ సూపర్ హిట్ మూవీకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత లేదు. ఓటీటీలో విడుదలవుతుందనే చర్చ నడుస్తోంది.
Adipurush: బాహుబలి ఫేమ్, యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ సినిమాకు భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. పాన్ ఇండియా హీరోగా మారడంతోనే ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అందుకే ఆదిపురుష్ సినిమా హక్కుల కోసం పోటీ తీవ్రమైంది.
Pawan Kalyans Vakeel Saab Movie On OTT | ఇటీవల విడుదలైన ఈ సినిమాను కనీసం 50 రోజులు థియేటర్లలో నడిచిన తరువాత ఓటీటీలోకి తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు భావించాడు. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లు మూతపడుతుండటంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
Vakeel Saab Movie: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినీ పరిశ్రమ మరోసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తోంది. థియేటర్లు ఒక్కొక్క ప్రాంతంలో మూతపడుతుండటంతో ఇప్పటికే విడుదలైన సూపర్ హిట్ సినిమాలు కూడా అదే బాటపడుతున్నాయి.
Tandav web series Dispute: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన తాండవ్ వెబ్‌సిరీస్‌పై వివాదం ప్రారంభమైంది. వెబ్‌సిరీస్‌లో హిందూవుల మనోభావాల్ని దెబ్బతీశారనేది వివాదం సారాంశం. మహారాష్ట్ర బీజేపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది..అసలేంటి వివాదం..ఏం ఉంది ఈ వెబ్‌సిరీస్‌లో.
Mirzapur 2 Telugu | అమేజాన్ ప్రైమ్‌లో హిట్ అయిన మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌పై తొలి సీజన్ నుంచే రీజన్ లేకుండా ఎన్నో మీమ్స్ రావడం.. వాటిని మనం ఎంజాయ్ చేయడం.. షేర్ చేయడం తెలిసిందే. కొంత కాలం క్రితం మీర్జాపూర్ సీజన్ 2 కూడా విడుదలైంది.
మధ్య తరగతి జీవన చిత్రాల ఆధారంగా తీసిన ఆ సినిమా సూపర్ హిట్ కొట్టేసింది. రెండేళ్ల క్రితం వరకూ సాదాసీదా కుర్రోడిప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఘనత అది..
లాక్డౌన్ కారణంగా ఓవర్ ది టాప్ ప్లాట్ ఫామ్స్ బాగా ఆదరణ పొందాయి. ధియేటర్లు మూతపడటంతో ప్రేక్షకుల వినోదానికి ఇవే కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభం కానుంది.
అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే వ్యాపారంలో ప్రదాన లక్షణం. దీన్నే పాతకాలం నాటి సామెత దీపముండగానే ఇళ్లు చక్కదిద్దుకోవడం. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫారమ్ వేదికలన్నీ ఇదే సూత్రాన్ని అవలంభిస్తున్నాయి. కరోనా తెచ్చిపెట్టిన వ్యాపారాన్ని పెంచుకునేందుకు మార్గాలు అణ్వేషిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.