Nandamuri Balakrishna Unstoppable Show With Naveen Polishetty And Sreeleela: బుల్లితెరలో బాలయ్య పండుగ నడుస్తోంది. అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణ ఇంటిల్లిపాదిని అలరిస్తున్నాడు. ఈ షోలో భాగంగా జాతిరత్నం, కిస్సిక్ పిల్లతో వచ్చేందుకు బాల సిద్ధమయ్యాడు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీలతో చేసిన ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన చేసిన ఫొటో వైరల్‌గా మారింది.
Naresh Clarity on His Marriage: పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్లి అనేది ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా సాగుతున్న క్రమంలో ఈ విషయం మీద నరేష్ స్పందించారు. ఆ వివరాలు
Prabhas Main Reason for AHA Video APP Crash: ఆహా యాప్ క్రాష్ వెనుక ముఖ్యకారణం ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అని ఆహా ప్రకటించింది. అయితే అది నిజం కాదంటున్నారు, ఆ సంగతి ఏంటో చూసేద్దామా?
Aha Video on Korean Content: ప్యూర్ తెలుగు ఓటీటీ అంటూ తెలుగువారి ముందుకు వచ్చిన ఆహా ఇప్పుడు కొరియన్ కంటెంట్ మీద ద్రుష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Nandamuri Tejaswini to start a New Production House: బాలకృష్ణ చిన్న కుమార్తె కూడా సినీ రంగప్రవేశం చేయడానికి సిద్దమైందనే వాదన వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
AVAK Movie to release on OTT platform Aha Video. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా వీడియో' అశోక వనంలో అర్జుణ కల్యాణం సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం తెలుస్తోంది.
DJ Tillu Streaming on OTT platform Aha Video: థియేటర్లలో సందడి చేసిన డీజే టిల్లు సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.