Bigg Boss 4 Telugu love stories: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో రెండవ వారం ఊహించని మలుపులతో రియాలిటీ షో కొత్త మలుపులు తిరుగుతోంది. బిగ్ బాస్ హౌజ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా ట్రయాంగిల్ లవ్ స్టొరీ ( Triangle love story in Bigg Boss 4 Telugu ) కొనసాగుతోంది.
Bigg boss first weekend episodes: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఫస్ట్ వీకెండ్ రానే వచ్చేసింది. హోస్ట్ కింగ్ నాగార్జున ఈ వారంలో జరిగిన విషయాలపై సరదాగా చర్చించేందుకు రెడీ అయి వచ్చేశారు. అరియానా అలా చేయడం చూసి నాగార్జునతో సహ అందరూ షాక్‌కి గురయ్యారు. అరియానా చేసిన పనికి అందరికంటే ఎక్కువ షాక్ అవడం అభిజీత్ వంతయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.