8Th Pay Commission Latest News: ప్రతి పది సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు సంబంధించి డీఆర్, ఇతర ప్రయోజనాలను పే కమిషన్ సమీక్షించి కేంద్రానికి సిఫార్సులు పంపిస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగులకు ప్రయోజనాలు చేకురేవిధంగా నిర్ణయం తీసుకుంటుంది.
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జీతాలు, అలవెన్సులు పెంపు కోసం పే కమిషన్ సిఫార్సులు చేస్తుంది. 7వ వేతన సంఘం తర్వాత, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు అవుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎనిమిదో వేతన సంఘం పై తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చింది.
8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఊహించని గుడ్ న్యూస్ ను రాబోతోంది. మరోసారి 8Th Pay Commission పైన ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎనిమిదో సంఘం వేతనం అమలకు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 34,560 పెరుగుతుందని తెలిపారు.
8Th Pay Commission Latest Update: భారత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని కబురు.. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘం నుంచి సంతోషంతో గంతులు వేసి న్యూస్ ను అందించబోతోంది. విపరీతమైన ఖర్చుల కారణంగా, ద్రవయోల్బణం పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస అవసరాలు కూడా తీరకుండా పోతున్నాయి. దీనిని దృష్టిలో పట్టుకొని కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేలలో పలు సవరణలు చేయబోతోంది. దీంతో జీతాలు పెరగడమే కాకుండా, DA పెరిగే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.
8th pay commission Latest update: ఎనిమిదో వేతన సంఘం, పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అటువంటి ప్రతిపాదన తమ పరిశీలనలో ఇప్పుడు లేదు అంటూ మోడీ ప్రభుత్వం తెలిపింది.
8th Pay Commission Min and Max pensions: 2026లో 8వ వేతన కమిషన్ రాబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలు చాలానే పెరిగే అవకాశం ఉంది. లెవల్ 1లో కనిష్ఠ వేతనం రూ.34,560కు పెరగవచ్చు, అలాగే లెవల్ 18లో గరిష్ట వేతనం రూ.4.8 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద పెన్షన్లు ఈ సవరించిన వేతనాల ఆధారంగా లెక్కించబడతాయి.
Update on 8th Pay Commission: కొత్త పే కమిషన్ అమలుపై చర్చ మొదలైంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఊహగానాలు మొదలయ్యాయి. మోదీ సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.
8th Pay Commission Latest News: 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.