Shani Gochar: జ్యోతిష్య గ్రహ మండలంలో శని దేవుడికి సెపరేట్ ప్లేస్ ఉంది. అంతేకాదు శనీశ్వరుడు నవంబర్ 15న కుంభరాశిలో సంచరించబోతున్నాడు. ఈ మార్పు వలన నాలుగు రాశుల వారి జీవితంలో మార్పులు రానున్నాయి. అంతేకాదు కొన్ని రాశుల వారు పలు సమస్యలను ఫేస్ చేయవచ్చు. అంతేకాదు శనిదేవుడి ఆరాధనతో ఈ కష్టాల నుంచి గట్టెక్కవచ్చు.
Budha Nakshatra Gochar 2024: బుధుడు నవంబర్ 1వ తేదిన నక్షత్ర సంచారం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరికి కుటుంబం, స్నేహితుల పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
Koti Deepotsavam 2024: భాగ్య నగరం వేదికగా ప్రతి యేటా కార్తీక మాసానా భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ యేడాది కార్తీక మాసానా..నిర్వహించే కోటీ దీపోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 9న నుంచి ప్రారంభం కాబోతుంది.
Numerology of First Born Child: జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం, పేరు జ్యోతిష్యం ఇవన్నీ కూడా ఒక వ్యక్తి కెరీర్, లక్షణాలు, అతడి భవిష్యత్తును తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా జన్మ రాశి, సంఖ్య, పేరులోని మొదటి అక్షరం ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే, సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇంట్లో మొదటి సంతానం ఈ తేదీలో పుడితే అతని తండ్రి తప్పకుండా ధనవంతుడు అవుతాడట.
Lord Sri Ram Will And Arrow With Gold Silver From AP: హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి కొత్తగా కట్టించిన అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతుండగా.. దాంతోపాటే కానుకలు భారీగా వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఏపీ నుంచి అయోధ్యకు భారీ కానుక వెళ్లింది. ఏమిటో తెలుసుకోండి.
karthika masam puja: కార్తీక మాసంను దామోదర మాసంగా కూడా చెప్తుంటారు. ఈ మాసంలో మనం చేసే ప్రతి పూజ కూడా వంద రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తుందని చెప్తుంటారు. అందుకే కార్తీకంలో కొన్ని ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలని పండితులు చెబుతుంటారు.
Shukra Gochar: గ్రహ మండలంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని కీలక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని కీలక గ్రహాల మార్పులు కొన్ని రాశుల వారికీ ఇబ్బందులను కలుగజేస్తే.. మరికొన్ని రాశుల వారికీ అదృష్టాన్ని తీసుకువస్తాయి. తాజాగా శుక్రుడు తన రాశి మార్పుతో కొన్ని కీలక మార్పులు సంభవించబోతున్నాయి.
Dreaming About Animals Meaning: సాధారణంగా కలలో చాలా మందికి వివిధ రకాల జంతువులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తెల్ల రంగులో ఉండే జంతువులు కలలో వస్తుంటాయి. దీని అర్థం అంటి.. స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది అనేది తెలుసుకుందాం.
Vastu Plants In Home: ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది ప్రతిఒక్కరికి ఎంతో ఇష్టమైన పని. ఇవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచడం మంచిది కాదని చెబుతున్నారు. ఎలాంటి మొక్కలు పెంచకూడదు అనేది తెలుసుకుందాం.
Sukarma Yoga Effect: సుకర్మ యోగం ఎఫెక్ట్ కారణంగా ద్వాదశ రాశుల్లోని కొన్ని రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వీరు ఊహించని డబ్బును పొందడమే కాకుండా జీవితంలో ఆనందాన్ని కూడా సంపాదిస్తారు.
Fasting in karthikam: చాలా మంది కార్తీక మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు . అయితే.. కార్తీక మాసంలో ఎక్కువ మంది సోమవారం, శుక్రవారం, శనివారంలలో ఉపవాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
Dress Shopping Dream Meaning: కలలు రాత్రి పడుకున్నప్పుడు వస్తాయి. రోజూ కొత్త కలలు సాధారణం అయితే, కొన్ని మనకు మేలు చేస్తాయి. కొన్ని అశుభం అని నిపుణులు చెబుతారు. అయితే, కలల శాస్త్రం ప్రకారం కొన్ని కలలు ప్రస్తుత మన జీవితంతో ముడిపడి ఉంటాయి. కలలో మీరు తరచూ దుస్తులు షాపింగ్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
Sama Sapthaka Yogam: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని అదృష్టాలను కలిగిస్తాయి. అలా బృహస్పతి, బుధ యోగంతో ఈ రాశుల వారికీ మంచి జరగబోతుంది. అంతేకాదు త్వరలో వాళ్ల ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహంతో అన్ని శుభాలు కలగనున్నాయి. అంతేకాదు కొంత కాలంగా వివాహానికి దూరంగా ఉన్న వారికీ ఉగాది లోపు వివాహాం నిశ్చమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Kuber Rajyog Effect: కార్తీక మాసంలో దాదాపు చాలా ఏళ్ల తర్వాత కుబేర రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ధనస్సు రాశి తో పాటు మరికొన్ని రాశుల వారు విశేషాలు లాభాలు పొందుతారు. అలాగే జీవితంలో ఎన్నడు పొందని ఆనందంతో పాటు ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు పొందుతారు.
Saturn And Venus Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన శుక్ర శని గ్రహాల కలయిక వచ్చే ఏడాది జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఎప్పుడూ పొందలేని అదృష్టాన్ని పొందుతారు. అలాగే జీవితంలో ఎలాంటి సమస్యలున్న పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా మెరుగుపడతారు.
Karthika masam 2024: కార్తీక మాసంలో అరుదైన కుబేర యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులకు అనుకొని విధంగా ఆకస్మిక ధనలాభం కల్గనుందని చెప్పుకొవచ్చు. దీని ప్రభావంలో ఒక్కసారిగా వీరి జీవితమే మారిపోతుందని చెప్పుకొవచ్చు.
Karthika masam 2024: కార్తీక మాసంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు. మిగత మాసాలకన్న.. కార్తీకంలో మనం చేసిన దేవత పూజలు, వ్రతాలకు రెట్టింపు ఫలితం కల్గుతుందని చెప్తుంటారు.
Sri Dutta Kshetram: మనకు ఎన్ని కష్టాలు వచ్చినా...? మనకు ఎన్ని దోషాలు ఉన్నా? ఆ క్షేత్రానికి వెళితే చాలు అన్నీ మాయమయితాయి..అంతే కాదు మనం ఆ క్షేత్రంలో కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఆక్కడి త్రివేణి సంగమంలో ఒక్క మునుగు మునిగి ఆ మహిమాన్విత మహా వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలు మీ కోరికలు నెరవేరడం ఖాయం. ఇంతకీ అంతటి శక్తివంతమైన ఆలయం ఎక్కడ ఉంది..? అక్కడ కొలువైన దేవుడు ఎవరు..?
2025 Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. అప్పటి వరకు అనామకుడిగా.. బిచ్చగాడిగా తిరిగివాడి సుడి తిరిగి కోటీశ్వరుడు కావచ్చు. అలాంటి అరుదైన గ్రహ కలయిక 2025లో ఏర్పడబోతుంది.
karthika masam 2024: కార్తీక మాసంలో శివ, కేశవులను ఆరాధిస్తుంటారు. అయితే.. కార్తీకంలో వచ్చే సోమవారంకు అత్యంత ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతుంటారు. ఈరోజున శివుడ్ని ఈ కింద చెప్పిన విధంగా పూజిస్తే జీవితంలో గొప్ప ఫలితాలు కల్గుతాయని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.