Yashika Aannand: అవి చూపిస్తూ.. వైట్ డ్రెస్స్ లో అందాల విందు చేసిన యాషికా, పిక్స్ వైరల్

Yashika Aannand Photos: తమిళ బిగ్ బాస్ బ్యూటీ యాషికా ఆనంద్ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. 
 

Yashika Aannand latest Photos: సినిమాల కంటే ఫొటోషూట్లతోనే ఫేమస్ అయింది కోలీవుడ్ బ్యూటీ యాషికా ఆనంద్. నెట్టింట ఈ బ్యూటీ అందాలు కుర్రకారుకు నిద్ల లేకుండా చేస్తున్నాయి. 
 

1 /5

తమిళ బిగ్ బాస్ తో ఫేమస్ అయింది నటి యాషికా ఆనంద్.    

2 /5

ఆ తర్వాత ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.     

3 /5

2021లో బెస్టీ చిత్రానికి గాను లాస్ వెగాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు గెలుచుకుంది యాషికా.     

4 /5

అదే ఏడాది ఈ భామకు యాక్సిడెంట్ అయింది. దీంతో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది.     

5 /5

 ఈ బ్యూటీ గతేడాది రీఎంట్రీ ఇచ్చి నాలుగు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తోంది.