Honey Rose Pics : వీర సింహా రెడ్డి భార్య భారీ అందాలు.. హనీ రోజ్ ఫోటోలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Honey Rose Saree Pics హనీ రోజ్ ఇప్పుడు తెలుగులో ఎక్కువగా ఫేమస్ అవుతోంది. వీర సింహా రెడ్డి సినిమాతో హనీ రోజ్ క్రేజ్ ఫుల్ పెరిగిపోయింది. హనీ రోజ్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

  • Jan 16, 2023, 09:22 AM IST
1 /5

కేరళ కుట్టి అయిన హనీ రోజ్ అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. మాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

2 /5

మోహన్ లాల్ హీరోగా వచ్చిన బిగ్ బ్రదర్, మాన్ స్టర్ సినిమాలతో హనీ రోజ్‌కు ఎక్కువగా పేరు వచ్చింది. మాన్ స్టర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

3 /5

హనీ రోజ్‌ ఇప్పుడు తెలుగులో వీర సింహా రెడ్డి అంటూ అందరినీ పలకరించింది. బాలయ్య పక్కన నటించిన హనీ రోజ్‌ తన భారీ అందాలను ప్రదర్శించింది.

4 /5

హనీ రోజ్ భారీ అందాలకు తెలుగు ఆడియెన్స్ పడిపోయారు. హనీ రోజ్ ఇప్పుడు టాలీవుడ్‌ హాట్ కేక్‌లా మారిపోయింది.

5 /5

హనీ రోజ్‌కు మున్ముందు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే హనీ రోజ్ తన అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది.