Kidney Health Precautions: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ 5 ఫ్రూట్స్ చాలా డేంజర్

శరీరంలో గుండె, లంగ్స్, లివర్ ఎంత ముఖ్యమూ కిడ్నీలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. సాధారణంగా కిడ్నీల ఆరోగ్యానికి పండ్లు తినమని సూచిస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్లు తింటే కిడ్నీలకు విషంతో సమానమంటున్నారు. 

Kidney Health Precautions: శరీరంలో గుండె, లంగ్స్, లివర్ ఎంత ముఖ్యమూ కిడ్నీలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. సాధారణంగా కిడ్నీల ఆరోగ్యానికి పండ్లు తినమని సూచిస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్లు తింటే కిడ్నీలకు విషంతో సమానమంటున్నారు. 
 

1 /5

బత్తాయి శరీరంలో ఏదైనా వ్యాధి లేక బలహీనత ఉన్నప్పుడు వైద్యులు బత్తాయి జ్యూస్ తాగమని సూచిస్తుంటారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రం బత్తాయి జ్యూస్ మంచిది కాదు. 

2 /5

స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అనేది సిట్రస్ కేటగరీలో వస్తుది. ఇందులో విటమిన్ సి సహా చాలా పోషకాలు ఉంటాయి. అయితే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు. 

3 /5

దానిమ్మ దానిమ్మను సాధారణంగా ఫిట్‌నెస్ కోసం అద్భుతమైందిగా భావిస్తారు. రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రం దానిమ్మ లేదా దానిమ్మ జ్యూస్ మంచిది కాదు.

4 /5

ఆరెంజ్ ఆరంజ్ జ్యూస్ తాగడం కిడ్నీలకు చాల మంచిది. కానీ కిడ్నీలు పాడయితే మాత్రం ఆరంజ్ జ్యూస్ అతిగా సేవించకూడదు. విష పదార్ధాలు శరీరంలోనే ఉండి కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

5 /5

అరటి పండ్లు అరటి పండ్లలో పొటాషియం పెద్ద మొత్తంలో ఉంటుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు మాత్రం వీటికి దూరంగా ఉండాలి.