Ananya nagalla Pics: అనన్య నాగళ్ల అందంతో మతి పోగొట్టే బ్యూటీ అమె సొంతం..

Ananya nagalla Pics: అనన్య నాగళ్ల.. మళ్లేశం సినిమాతో పరిచయమై.. పవన్ కల్యాణ్​ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ తెలుగింటి ముద్దుగుమ్మ సోషల్​ మీడియాలో అదిరే అందమైన ఫొటోలను షేర్ చేసింది. కుర్రాళ్ల మతి పోగొట్టేస్తున్న ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి మరి.

  • Mar 16, 2022, 18:14 PM IST
1 /5

అనన్య నాగళ్ల అచ్చమైన తెలుగింటి ముద్దుగుమ్మ. అమె సొంతూరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి.

2 /5

2019లో ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్​గా పరిచయమైంది.

3 /5

2021లో ప్లే బ్యాక్ అనే సినిమాలోనూ నటించింది. ఈ మూవీ ఆహాలో విడుదలైంది.

4 /5

పవన్​ కల్యాణ్​ హీరోగా నటింంచిన వకీల్​ సాబ్​ సినిమాలో కూడా అనన్య కీలక పాత్ర పోషించింది.

5 /5

ప్రస్తుతం సమంత లీడ్ రోల్ చేస్తున్న శాకుంతలం సినిమాలోనూ అనన్య నాగళ్ల కూడా నటిస్తోంది. ఈ మూవీకి గుణశేఖర్​ దర్శకత్వం వహిస్తున్నారు.