Nora Fatehi Photos: సోషల్ మీడియాలో హాట్ ఫొటోతో సెగలు పుట్టిస్తున్న బాహుబలి బ్యూటీ

Nora Fatehi Photos: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. అనేక స్పెషల్ ఐటెం సాంగ్స్తో పాటు హాట్ ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఇటీవల విడుదలైన 'సత్యమేవ జయతే 2' చిత్రంలోని 'కుసు కుసు' సాంగ్‌ తో మరింతగా పాపులర్ అయ్యింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నోరా ఫతేహి.. సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫొటో షేర్ చేసింది. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. 
 

  • Feb 01, 2022, 23:34 PM IST

  

1 /6

నోరా ఫతేహి.. 1992 ఫిబ్రవరి 6న కెనడాలో పుట్టింది.  

2 /6

కెనడాకు చెందిన నటి, మోడల్, డ్యాన్సర్, సింగర్, ప్రొడ్యూసర్ గా రాణిస్తోంది. హిందీలో చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.  

3 /6

హాట్ హాట్ ఫొటోలు, మ్యూజిక్ వీడియోలతో అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది.  

4 /6

రోర్: ద టైగర్ ఆఫ్ సండర్బన్స్ సినిమాతో నటిగా పరిచయమైంది.  

5 /6

టెంపర్, కిక్ 2, షేర్, లోఫర్ సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లోనూ నర్తించింది. చివరగా 'సత్యమేవ జయతే 2' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.  

6 /6

'థాంక్ గాడ్' సినిమాలో 'మనికే మగే హితే' హిందీ వెర్షన్ పాటలో నర్తించింది.