Krithi Shetty: బేబమ్మ అందాలకు బౌల్డ్ అవుతున్న కుర్రోళ్లు.. లేటెస్ట్ ఫోటోస్ అదుర్స్..

Krithi Shetty: బేబమ్మ గులాబీ రంగు డ్రెస్ లో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'సూపర్ 30' అనే హిందీ సినిమాతో తెరంగ్రేటం చేసింది కృతి శెట్టి. ఇందులో విద్యార్థినిగా నటించింది.   

2 /6

మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి. తొలి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకుంది.   

3 /6

ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. హ్యాట్రిక్ హిట్స్ సాధించడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.   

4 /6

అయితే ఆ తర్వాత నటించిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గాయి.  

5 /6

ఈమె చివరిగా నటించిన తెలుగు చిత్రం నాగచైతన్య హీరోగా నటించిన 'కస్టడీ'. ప్రస్తుతం పలు తమిళ, మలయాళ చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.