Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బీటౌన్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.
దిశా పటానీ.. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీతో దిశా మరోసారి తెలుగు సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించింది.
‘కల్కి’ చిత్రంలో దిశా క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదు. ఏదో ప్రభాస్ సరసన ఓ పాట కోసం తప్పించి దిశాకు పెద్దగా ఉపయోగపడింది లేదు. యూజ్ దక్కలేదు.
తెలుగులో 'లోఫర్' చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన దిశా పటానీ.. బాలీవుడ్ లో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో బీటౌన్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మొదటి మూవీతోనే హిట్ అందుకుంది.
మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ యూత్ కు ఫేవరేట్ గా హీరోయిన్ గా మారింది.
దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈ హాట్ భామ కాకముందు మోడల్‌గా పలు ప్రకటనలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా సత్తా చూపెడుతోంది.
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీకి 62 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో Roxie క్యారెక్టర్ లో అలరించింది దిశా పటానీ. త్వరలో సూర్య హీరోగా నటిస్తోన్న'కంగువా'లో హీరోయిన్ గా మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికీ రెడీ అవుతోంది.