Dhanalaxmi Trigrahi Yogam: దాదాపు శతాబ్ధం తర్వాత గ్రహ మండలంలో సంక్రాంతి సమయంలో రవి, బుధ, శని గ్రహాల కలయికల వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీంతో ధనలక్ష్మి రాజయోగం ఏర్పడింది. దీంతో ఈ రాశల వారు తమ జీవితంలో ఎన్నడు చూడని సిరిసంపదలు వీరిని అనుభవిస్తారు. రాజభోగాలు అనుభవిస్తారు.
Dhanalaxmi Trigrahi Yogam: నవగ్రహాలకు రాజైన రవి, శనీశ్వరుడు, బుధ గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం బంక పట్టినట్టు పట్టనుంది. ఈ యోగం వలన అనుకోకుండా ఆర్థిక లాభాలు అందుకుంటారు. జీవితంలో పురోగతి అందుకుంటారు.
సూర్య, శని దేవుడు, బుధ గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన కొన్ని రాశుల వారి అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా ఆర్థిక జీవితంలో లాభాలను అందుకుంటారు.
మేష రాశి.. త్రిగ్రాహి యోగం వలన ఏర్పడే ధనలక్ష్మి యోగం వలన మేష రాశి వారికీ ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. సంపదలో పెరుగుదల ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీగా వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు అన్ని కష్టాలు పటాపంచలవుతాయి. ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తారు.
మిథున రాశి.. ధనలక్ష్మి యోగం వలన అదృష్ం కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ప్రవేశించిన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మట్టిని పట్టుకున్న బంగారం అవుతోంది. కొత్త ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి.
కుంభ రాశి.. త్రిగ్రాహి ధనలక్ష్మి యోగం వలన సమాజంలో పెద్ద పేరు వస్తుంది. ఈ సమయం ఉద్యోగాలకు అనుకూలమైనదని చెప్పాలి. విజయం మిమ్మల్ని వరిస్తోంది. పూర్వీకులు ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. విద్యార్ధులు శుభవార్త అందుకుంటారు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ గోచారంగా చెప్పబడింది. ZEE NEWS ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.