Rajayoga 2025: 102 యేళ్ల తర్వాత ఈ రాశులకు మహాద్భుత రాజయోగం.. వీరి మాటకు ఎదురులేదు.. ఇంట్లో కనకవర్షమే..

Rajayoga effect 2025: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని అరుదైన యోగాలు ఏర్పడుతాయి. అలా 102 ఏళ్ల తర్వాత పుష్య పౌర్ణమికి అరుదైన రాజయోగం ఏర్పడింది.  ఈ యోగం వల్ల కొన్ని ర రాశులకు అద్భుతమైన రాజయోగం ఏర్పడింది.

1 /5

Rajayoga effect 2025: 102 ఏళ్ల తర్వాత పుష్య మాసం  పౌర్ణమి నాడు కుంభమేళా ప్రారంభమైన అరుదైన ఘట్టం రోజునే గ్రహ మండలంలో మరో  అరుదైన రాజయోగం ఏర్పడింది.  పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం కలయిక వల్ల ఈ 3 రాశుల వారి జీవితాల్లో  దశా, దిశ మారబోతుంది.

2 /5

సింహ రాశి : 102 యేళ్ల తర్వాత ఏర్పడిన అరుదైన రాజయోగం వలన ఈ రాశి వారికి సమాజంలో అనుకోని  గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త దారులు వెతుక్కుంటారు. ఆకస్మిక ధనలాభం. పూర్వీకులు ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి.  ఆర్ధిక సమస్యల  నుంచి బయట పడతారు.

3 /5

కన్య రాశి.. కన్య రాశి వారికి ఈ సమయం బంగారం కంటే గొప్పదనే చెప్పాలి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా మెలగాలి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు. విద్యార్ధులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. పోటీ పరీక్షలు రాసే వారు తప్పుకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతితో పాటు భారీ లాభాలను ఆర్జిస్తారు.

4 /5

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ సమయంలో ఊహించని విజయాలు అందుకుంటారు. అనుకోని డబ్బు మీ చేతికి అందుతుంది. ఉద్యోగులకు ఇది మంచి తరుణం. ఈ రాశుల వారికి పదోన్నతి, జీతాల పెంపు వల్ల ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారులు భారీ లాభాలను ఆర్జిస్తారు.

5 /5

గమనిక: ఈ కథనం మతపరమైన సమాచారంపై ఆధారపడింది. ఇంటర్నెట్, పండితులు చెప్పిన అభిప్రాయాలను మాత్రమే ప్రస్తావించాము. జీ  న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.