Anikha Surendran Hot Photos: హీరోయిన్ గా మారిన నాగార్జున మేనకోడలు.. క్యూట్ లుక్స్ తో చంపేస్తోందిగా!

Anikha Surendran Hot Photos: పలు సినిమాల్లో చిన్నారి పాత్రలలో నటించి ఇటీవల ది ఘోస్ట్ మూవీలో నాగార్జున మేనకోడలిగా నటించిన అనిఖా సురేంద్రన్ బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారుతోంది. ఆమె అందాల ఆరబోత హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే 

  • Oct 13, 2022, 11:42 AM IST
1 /5

మళయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన అనిఖా ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

2 /5

ఎక్కువగా అజిత్ సినిమాల ద్వారా ఆమె తమిళ, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. 

3 /5

ఇటీవల నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ మూవీలో ఆయన మేనకోడలిగా నటించిన ఆమె ఇప్పుడు బుట్టబొమ్మ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 

4 /5

తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. 

5 /5

అనిఖా సురేంద్రన్ లేటెస్ట్ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి మరి.