Shruti Haasan Private Pic : బెడ్డుపై నగ్నంగా!.. ప్రియుడితో శ్రుతి హాసన్ రాసలీలలు.. ప్రైవేట్ ఫోటో లీక్?

Shruti Haasan Santanu Hazarika శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, చేసే ఫోటో షూట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా అందరూ ఆశ్చర్యపోయేలా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఎవరు నగ్నంగా ఉన్నది తెలియడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 10:09 AM IST
  • నెట్టింట్లో శ్రుతి హాసన్ సందడి
  • ప్రైవేట్ ఫోటో షేర్ చేసిన హీరోయిన్
  • బెడ్డుపై నగ్నంగా శంతను, శ్రుతి హాసన్?
Shruti Haasan Private Pic : బెడ్డుపై నగ్నంగా!.. ప్రియుడితో శ్రుతి హాసన్ రాసలీలలు.. ప్రైవేట్ ఫోటో లీక్?

Shruti Haasan Private Pic శ్రుతి హాసన్ ప్రస్తుతం తన ప్రియుడు శంతనుతో కలిసి ముంబైలో ఉంటోన్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లకు గ్యాప్ దొరికితే చాలు ముంబైలోని ప్రియుడి ఫ్లాట్‌లో తేలుతుంది శ్రుతి హాసన్. గత రెండు మూడేళ్ల నుంచి ఈ ఇద్దరూ ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారు. డేటింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా శ్రుతి హాసన్ హద్దులు దాటింది. ప్రైవేట్ ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో శంతను, శ్రుతి నగ్నంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.

నిన్న రాత్రి పడుకునే ముందు ఇలా ఫోటో తీసి ఇన్ స్టాలో షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇంత రొమాంటిక్‌గా, పర్సనల్‌గా ఉన్న ఫోటోను కావాలనే షేర్ చేసిందా? అనుకోకుండా లీక్ చేసిందా? అన్నది తెలియడం లేదు. కానీ ఈ ఫోటోను చూస్తుంటే మాత్రం బెడ్డు మీద పడుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోను షేర్ చేస్తూ ఇలా క్యాప్షన్ కూడా రాసేసింది.

శంతను నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్‌.. నాకు దొరికిన బెస్ట్ లవ్.. నువ్వే నా వజ్రానివి.. నువ్వే నా వెలుగువి.. నువ్వే నా స్టార్‌వి.. నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తోడుంటా.. ఎన్ని రోజులు కష్టాలు పడుతున్నా నీకు తోడుగా ఉంటాను అంటూ తన ప్రేమను చాటుకుంది శ్రుతి హాసన్.

అయితే శ్రుతి హాసన్ ఇది వరకు ప్రేమలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో సిద్దార్థ్‌ ప్రేమలో పడినట్టుగా రూమర్లు వచ్చాయి. ఆ తరువాత మైఖెల్ కోర్స్‌లే అనే విదేశీ నటుడితోనూ ప్రేమాయణం సాగించింది. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. అతగాడితో ప్రేమలో ఉన్న సమయంలో సినిమాలను కూడా దూరం చేసుకుంది శ్రుతి హాసన్. మైఖెల్‌తో బ్రేకప్ అయ్యాక సినిమాల మీద ఫోకస్ పెట్టాక మళ్లీ శంతనుతో ప్రేమలో పడింది.

శ్రుతి హాసన్ ప్రస్తుతం తన సినీ కెరీర్‌ మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. పెళ్లి గురించి ఆలోచనలు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఆ మధ్య శ్రుతి హాసన్ పెళ్లి రూమర్ల మీద స్పందించిన సంగతి తెలిసిందే. పెళ్లి ఇప్పట్లో జరగదని, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదన్నట్టుగా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడంతా కూడా శ్రుతి హాసన్ సినిమాల మీద తన దృష్టిని కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది.

Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News