Viral Video: సాధారణంగా వీధుల్లో కొట్టుకోవడం తిట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. కాని దానికి విభిన్నంగా జరిగింది ఈ ఇద్దరు మహిళల మధ్య గొడవ. అయితే సీటు అంశంలో తలెత్తిన వివాదం ఒకరికొకరు కొట్టుకోవడం దాకా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video: లోకల్ ట్రైన్‌లో ఇద్దరి మహిళల ఫైటింగ్..