Actress Shruti Haasan glamorous pics: కరోనా లాక్డౌన్ నాటి నుంచి విశ్రాంతి తీసుకోని ఇటీవలే షూటింగ్లల్లో పాల్గొంటోంది.. సౌత్ భామ శృతి హాసన్. ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా గ్లామరస్ లుక్లో మెరుస్తూ.. అందరినీ సర్ప్రైజ్ చేస్తుంటుంది. తాజాగా శృతి హాసన్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ముద్దుగుమ్మ సైజ్ జీరో కోసం ఎంత కష్టపడిందో ఈ ఫొటోలను చూస్తే అర్థమవుతోంది.
Shruti Haasan: గ్లామరస్ లుక్లో సందడి చేస్తున్న శృతి హాసన్