ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఖాతాను కలిగి ఉంటారు. దీని వల్ల ఉద్యోగులకు పలు ప్రయోజనాలు (Benifits Of EPF Account) చేకూరుతాయి. ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాకు చేరుతుంది. అదే విధంగా సంస్థ సైతం పెన్షన్ స్కీమ్‌తో పాటు పీఎఫ్ ఖాతాకు నగదు జమ చేస్తుంది. నూతన ఇంటి నిర్మాణం, వివాహాలు లాంటి కొన్ని పనులకు పీఎఫ్ నగదును సైతం విత్‌డ్రా చేసుకుకోవచ్చు. అయితే పీఎఫ్ ఖాతాదారులకు అందే బెనిఫిట్స్ వివరాలపై ఓ లుక్కేయండి.
Also read: Liquor sales: మద్యం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్
Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!