Worlds Largest Fountain Photos: ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెన్.. చూస్తే కళ్లు జిగేల్

  • Oct 26, 2020, 18:18 PM IST

యూఏఈ, దుబాయ్‌లోని పామ్ జుమేరియా దీవుల్లోని పాయింటే వద్ద ఉన్న పామ్ ఫౌంటెన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెన్‌ (Worlds largest fountain in Dubai)గా రికార్డు సృష్టించింది. ఈ ఫౌంటెన్ 14,000 అడుగుల సముద్రపు నీటిలో విస్తరించి ఉంది. ఈ ఫౌంటెన్ 105 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపే సామర్థ్యం గల షూటర్లను కలిగి ఉంది.

1 /6

2 /6

గురువారం (అక్టోబర్ 22) ప్రారంభమైన పామ్ ఫౌంటెన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెన్‌గా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి దాదాపు 3 నిమిషాల పాటు రంగు రంగుల కాంతి ప్రదర్శనలు కనువిందు చేస్తాయి.

3 /6

ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెన్ పామ్ ఫౌంటెన్ 3వేల ఎల్‌ఈడీ లైట్లు కలిగి ఉంది

4 /6

సాయంత్రం ఏడు నుంచి రాత్రి 12గంటల మధ్యలో సంగీతంతో ఫౌంటెన్ ప్రదర్శిస్తారు. ఎవరైనా కోరితే ప్రత్యేక ప్రదర్శనలకు సైతం నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు.

5 /6

6 /6