గుజరాత్ ఎన్నికల ఫలితాలు వస్తున్న క్రమంలో.. దేశ రాజకీయాల్లో ఒక పెనుమార్పును ఊహిస్తున్న ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల సైట్లలో మైమ్స్ రూపంలో.. ఫన్నీ కామెంట్ల రూపంలో.. వీడియోల రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న క్రమంలో పలు ట్వీట్లు పాఠకులకు ప్రత్యేకం
జీన్యూస్ ఫైనల్ ఫైస్లా వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవ్వడం విశేషం. మోదీని, రాహుల్‌ని పరీక్షలు రాసే విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఈ జీటీవి ప్రకటన ట్విట్టర్‌లో బాగా వైరల్ అవుతోంది. 18 డిసెంబరు, 2018 ఉదయం 6 గంటల నుండి ఈ కార్యక్రమం జీటీవిలో ప్రసారమవుతుంది
#GujaratPolls #FinalFaisla join us on 18th december 6 AM onwards pic.twitter.com/i2FfEpXlsb
— Shailesh Ranjan (@shaileshraanjan) December 15, 2017
హ్యుమర్ మినిస్ట్రీ అనే పేరడీ సంస్థ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన ఓటు మర్చిపోయి కాంగ్రెస్‌కి వేశారని జోక్ చేయడం గమనార్హం.
Vijay Rupani casts his vote to congress. ~ sources #GujaratPolls #GujaratElection2017
— Humor Ministry (@HumorMinistry) December 9, 2017
రవీంద్ర జడేజా పేరడీ అకౌంటులో వైరల్ అవుతున్న ఓ వీడియా ట్విటర్‌లో హల్చల్ చేస్తోంది. ఓ పిల్లాడ్ని తీసుకొచ్చి 'రాహుల్ గాంధీ జిందాబాద్' అని అడిగితే.. తను బీజేపీకి ఓటు వేయమని అరవడంతో ఆ మీటింగులో నవ్వులు విరబూసాయి.
Kid Was Given Mike To Say "Rahul Gandhi Jindabaad" In A Congress Meeting, Kid Says Vote For BHAHPA (BJP) 😂😂😂
This Kid Is Doing What Rahul Gandhi Took 47 Years To Do. 😂🙏💃 #GujaratElection2017 #GujaratElection
— Sir Ravindra Jadeja (@SirJadeja) December 13, 2017
రవీంద్ర జడేజా పేరడీ అకౌంటులో మోదీ ఈవీఎంను బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేస్తున్నట్లు చూపిస్తున్న ఫన్నీ ట్వీట్ కూడా బాగా వైరల్ అయ్యింది.
EXCLUSIVE Pic Of PM Narendra Modi Hacking EVMs Using #Bluetooth. PM Modi Must Resign. 🙊🙃🤣😂🙏🇮🇳#GujaratRound1 #GujaratWithNaMo #GujaratElection #GujaratElection2017 pic.twitter.com/xSBtzLgrBm
— Sir Ravindra Jadeja (@SirJadeja) December 10, 2017
భారత్ మంతన్‌లో రాహుల్ గాంధీని చాప్లిన్‌తో, జిమ్ క్యారీతో పోల్చడం విశేషం
👏Kudos 2 #RahulGandhi
For winning the award
😂Joker of India🤣#मोदीमय_Gujarat#GujaratWithNaMo #GujaratElection#ModiWaveInGujarat #BJPWaveInGujarat #Congress_સાથે_ગુજરાત#iamwithmodi #PranabMukherjee pic.twitter.com/00ZnY0cNo8
— @BM (@Bharat_Manthan) December 11, 2017
ఆదిత్య చౌదరి అకౌంట్‌లో పోస్టు చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఓ కుక్కపిల్ల గుజరాత్ ఎన్నికలపై జోస్యం చెప్పడం విశేషం
Best ever prediction on #GujaratElection @OfficeOfRG ji is it ur Pidi? 😋 pic.twitter.com/cuYr6VL9Zc
— Aditya Chaudhary (@hrypr) December 15, 2017